Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చికాగోలో ఆగని మారణకాండ

చికాగోలో ఆగని మారణకాండ

చికాగో: చికాగోలో శని, ఆదివారాల్లో జరిగిన కాల్పుల్లో 5 మంది మరణించగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వాళ్లలో మూడేళ్ల బాలుడు ఉండటం బాధాకరం. చికాగోలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే 1800 వందల మందిపై కాల్పులు జరిగాయి. అధికారులందరూ చికాగోను వార్ జోన్‌గా వర్ణించారు....

read more
ఏజెన్సీలను నమ్మి మోసపోవద్దు: ఆస్ట్రేలియా హైకమిషన్

ఏజెన్సీలను నమ్మి మోసపోవద్దు: ఆస్ట్రేలియా హైకమిషన్

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరిస్తున్నా విదేశాల్లో ఉద్యోగం ఉందంటే ఆశపడి, వీసా ఇప్పిస్తామంటే నమ్మి అనేకమంది మోసపోతున్నారు. ఇదేకోవకు చెందిన అనేక మోసాలు  వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నైరుతి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ...

read more
కువైట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

కువైట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

కువైట్‌: కువైట్‌లోని భారత రాయబారి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి జీవసాగర్ జెండా వందనం చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. కువైట్‌లోని తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్...

read more
కేరళకు సాయం చేద్దాం రండి.. దుబాయి రాజు ట్వీట్

కేరళకు సాయం చేద్దాం రండి.. దుబాయి రాజు ట్వీట్

ఎమర్జెన్సీ కమిటీని ఎర్పాటు చేసిన దుబాయి రాజు ఎమర్జెన్సీ కమిటీని ఎర్పాటు చేసిన దుబాయి రాజు యూఏఈ/దుబాయి: ‘భారత్‌లోని కేరళ రాష్ట్రం భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు కేరళను ముంచెత్తాయి. వందలాది మంది మరణించారు. వేలాది మంది...

read more
ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌ కన్నుమూత

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌ కన్నుమూత

స్విట్జర్లాండ్‌ : ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహిత కోఫీ అన్నన్‌(80) శనివారం మృతి చెందారు. స్వల్ప అస్వస్థతో బాధపడుగున్న కోఫీ అన్నన్‌ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఐరాస...

read more
తగ్గుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య!

తగ్గుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య!

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఉన్నత చదువుల కోసం భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. అంతేకాదు గత మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల కోసం తమ తల్లిదండ్రులు...

read more
అమెరికా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలు

అమెరికా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలు

అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహించిన అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ వేడుకలు ఘనంగా ముగిశాయి. మే 31 నుంచి జూన్‌ 2 వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ సంబరాలకు అతిరథ మహారథులు హాజరై వేడుకను దిగ్విజయం చేశారు. రెండు తెలుగు...

read more
ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలకు చెక్‌..

ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలకు చెక్‌..

 కుటుంబ వివాదాల్లో చిక్కుకుని కోర్టు సమన్లను ఖాతరు చేయకుండా తప్పించుకు తిరిగే ఎన్‌ఆర్‌ఐ భర్తలకు సర్కార్‌ షాక్‌ ఇవ్వనుంది. కోర్టు సమన్లను లెక్కచేయని ఎన్‌ఆర్‌ఐ భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్‌ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలాసవంతమైన జీవనశైలితో...

read more
కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ

కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ

గొప్ప కుటుంబంలో జన్మించడం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టడం కాదని, ఇష్టమైన పని కోసం అవసరమైతే ఎంతకైనా తెగించాలని నిరూపించారు డా. రాజేశ్‌ కడాకియా. తాను చదువుకునే గాంధీ కాలేజీలో సమస్య ఉందని తెలుసుకుని తాతయ్యతో పొట్లాడి రెండున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ...

read more
షికాగోలో సెక్స్‌ రాకెట్‌

షికాగోలో సెక్స్‌ రాకెట్‌

 ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్‌ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్‌ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని...

read more