త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఖరారు?

ఏఏ19, ఏఏ20, ఏఏ21 అంటూ వరుసగా ప్రకటనలు వచ్చేశాయి. 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఖచ్చితంగా చేరబోతున్నారు. ఏఏ 21కి "ఐకన్" అనే టైటిల్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెడతారో అని అభిమానుల్లో...

read more

నా అందం రేటు ఎంతో తెలుసా..?

చేతిలో సినిమాలు తగ్గడంతో తమన్నా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లుంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనే తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంది. కానీ పెద్దగా హిందీ భాషలో తమన్నా సినిమాలు ప్రదర్శించలేదు. దీంతో తమన్నా ప్రస్తుతం...

read more

డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు

దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, తన వ్యక్తిగత...

read more
NRI

అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి…

ప్రతిష్టాత్మక మేగజైన్ ఫోర్బ్స్‌లో ఆంధ్రా అమ్మాయి మెరిసింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్‌ అండర్ -30 శాస్త్రవేత్త విభాగంలో ఆమెకు చోటుదక్కింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నవంబరు నెలలో ప్రచురించిన ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆమె ఈ ఘనతను సాధించింది. గత...

read more

“టీఆర్‌ఎస్ మిషన్” పేరుతో ఎన్నికల ప్రచార కార్యాలయం

తెలంగాణ రాష్ట్రం‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ విభాగం వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం "టీఆర్‌ఎస్ మిషన్" పేరుతో లండన్‌లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్...

read more

కేసీఆర్‌ ఫ్రంట్‌లో ప్రకాశ్‌రాజ్‌!

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక భూమిక పోషించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన...

read more

9 వందల ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..

ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల...

read more

రేపే రెండో విడత పోలింగ్‌

సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ...

బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు

మోదీలంతా దొంగలేనని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో...

అవహేళన వారి అలవాటు

ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడటం ఆ గొప్ప వంశానికి అలవాటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీలంతా దొంగలెందుకయ్యారు?’అన్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ప్రధాని మంగళవారం ఒడిశాలోని భాటాపర, సంబల్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని...

మరోసారి గర్జించిన గ్రెటా

వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్‌ యువకెరటం గ్రెటా థన్‌బెర్గ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు...

దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కథువాలో...

తూర్పున పొడిచేదెవరు?

అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి...

అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ...

మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ప్రధాని నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఓ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు తాలూకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్‌(41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌...

రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దొంగ అంటూ సాక్షాత్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. భారత్ - ఫ్రాన్స్...

పారదర్శకతకు నీరాజనం

అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్‌ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది....

ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ ఆరా

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని లాతూర్‌లో చేసిన వ్యాఖ్యలపై విపక్షాల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈనెల 9న లాతూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని తొలిసారిగా ఓటు హక్కు...

ఒకేసారి అగ్రనేతలు

ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్న వేళ ప్రధాన ప్రత్యర్థులైన జాతీయస్థాయి అగ్రనేతలు నేడు తమిళనాడులో కాలుమోపుతున్నారు. అన్నాడీఎంకే–భారతీయ జనతాపార్టీ కూటమి అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్రమోదీ, డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి సభల్లో ప్రసంగించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు...

పారదర్శకతకు నీరాజనం

అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్‌ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది.

ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్‌ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్‌ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం.

రఫేల్‌ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్‌ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్‌ ప్రధాని ఇచ్చిన ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది.

కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి… కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు.

తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్‌స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్‌ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టమిది.

ఈ సందర్భంగా పెంటగాన్‌ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్‌టైమ్స్‌’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ కౌల్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది.

చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్‌ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్‌ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం.

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు

పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. వీటిని లింక్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. అయితే గడువుతేదీ పూర్తయినప్పటికీ చాలా మంది అనుసంధానం చేసుకోలేదు. ఈ అనుసంధాన ప్రక్రియకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం గడువును పొడిగించింది.

వీటి అనుసంధానానికి గడువు ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం మార్చి 31తో ముగియగా, తాజాగా మరో ఆరు నెలలపాటు ఆ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 30లోపు వినియోగదారులు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

ఇకపై ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను కూడా పొందుపరచాలని సూచించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆధార్ రాజ్యాంగ బద్దమేనని, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను పొందుపరచాలని గతేడాది సెప్టెంబర్‌‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రేపే రెండో విడత పోలింగ్‌

సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని 96 లో​క్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది. రేపు జరిగే ఎన్నికల్లో కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 15 కోట్లకు పైగా ఓటర్లు 1629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

మథుర: ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి, హేమామాలిని పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మహేష్‌ పథాక్‌, ఆర్‌ఎల్డీ నుంచి నరేంద్ర సింగ్‌ కున్వర్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆర్‌ఎల్డీ అభ్యర్థి జయంత్‌ చౌదరీ విజయం సాధించారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న హేమామాలిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి.

ఫతేపూర్‌సిక్రీ: కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ పోటీలో నిలవగా, బీజేపీ నుంచి రాజ్‌ కుమార్‌ పోటీలో నిలిచారు.

కన్యాకుమారి: (తమిళనాడు) దక్షిణ భారతంలో ప్రసిద్ధిగాంచిన కన్యాకుమారి లోక్‌సభ పోరు ఉత్కంఠ రేపుతోంది. పొత్తులో భాగంగా ఈస్థానాన్ని డీఎంకే కాంగ్రెస్‌కు కేటాయించగా, పోన్‌ రాధాకృష్ణ బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి వసంతకుమార్‌ బరిలో నిలిచారు.

తుత్తుకుడి: తమిళనాడులో ఈ లోక్‌సభ స్థానం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నుంచి మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఫైర్‌బ్రాండ్‌ సౌందరరాజన్‌ పోటీలో ఉన్నారు. డీఎంకే ఆస్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

శివగంగా( తమిళనాడు): కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరాన్ని కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. హెచ్‌ రాజా బీజేపీ నుంచి పోటీపడుతున్నారు.

లోకనాయకుడికీ అగ్నిపరీక్షే..
బహుభాషా నటునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో కమల్ హాసన్. ఆయన నెలకొల్పిన మక్కళ్ నీధి మయ్యం పార్టీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలను రుచి చూస్తోంది. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయట్లేదు. అయినప్పటికీ.. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగనుంది. కమల్ హాసన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తేలనుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కమల్ ఇదివరకే ప్రకటించారు.

తుమకూరు, (కర్ణాటక): మాజీ ప్రధాని దేవెగౌడ ఆస్థానం నుంచి పోటీ చేస్తుడడంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. చివరి వరకు ఆయన పోటీకి నిరాకరించడంతో కాంగ్రెస్‌ ఇక్కడ అభ్యర్థిని సైతం ప్రకటించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ తూమకూరు నుంచి పోటీ చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. జీఎస్‌ దస్వరాజ్‌ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే జేడీఎస్‌కు కంచుకోటైన మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ తొలిసారి పోటీ పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ప్రముఖ నటుడు అంభారిష్‌ మృతిలో ఆయన భార్య సుమలత స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

మాండ్య నుంచి నటి సుమలత, బెంగళూరు సెంట్రల్ నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే- వారిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తుండగా.. ప్రకాష్ రాజ్ కు ఆమ్ఆద్మీ పార్టీ అండగా నిలిచింది. ఈ రెండు స్థానాల్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీనితోపాటు నిఖిల్ గౌడ కూడా నటుడే కావడంతో.. కర్ణాటక రాజకీయాలు సినీ గ్లామర్ ను సంతరించుకున్నాయి

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. పీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. వీటితో పాటు బెంగుళూర్‌ దక్షిణ, డార్జిలింగ్‌, రాణిగంజ్‌, మహారాష్ట్రలోని అమరావతి, అకోలా స్థానాలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. అలాగే ఇప్పటికే వరుసగా ముడు సార్లు విజయాన్ని అందుకున్న బీజూ జనతాదళ్‌ నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 145 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో రెండో విడతలో 35 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది.

బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు

మోదీలంతా దొంగలేనని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో బీసీలంటే వారికి ఎంత ద్వేషమో వారి వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు.

వారసత్వ నేత తొలుత తనను కాపలాదారే దొంగ అంటూ నిందించారని, ఇప్పుడు ఏకంగా వెనుకబడిన కులాల ప్రతిష్టనే దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతోనే కాంగ్రెస్‌ పార్టీ తనను అగౌరవపరిచేందుకు ప్రయత్నిస్తోందని మహారాష్ట్రలో బుదవారం ఓ ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విమర్శించారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీ వారసత్వ రాజకీయాను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే మధా లోక్‌సభ స్ధానాన్ని శరద్‌ పవార్‌ విడిచిపెట్టారని విమర్శించారు. కాగా నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకున్నదని ప్రశ్నించిన రాహుల్‌ ఇంకా ఎంతమంది ఇలాంటి మోదీలు బయటికి వస్తారో తెలియదని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పటిష్టమైన జట్టునే ఎంపిక చేశారు

ఐసీసీ ప్రపంచకప్‌ కోసం అత్యంత పటిష్టమైన జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ వెళ్లబోయే భారత జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు అత్యత్తుమ జట్టును ఎంపిక చేశారు. ఒకసారి ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాక భారత్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో ప్రపంచకప్‌ భారత జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా, రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దినేశ్‌ కార్తీక్‌ రెండో వికెట్‌ కీపర్‌గా చాన్స్‌ కొట్టేశాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతుంది. మరోవైపు ఈ సీజన్‌లో తమ జట్టు డిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన పట్ల ధావన్‌ హర్షం వ్యక్తం చేశాడు.

అశ్విన్‌ అదరగొట్టాడు

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ డాన్స్‌ ఇరగతీశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్‌ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 12 పరుగుల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అశ్విన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు.

మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో పంజాబ్‌ ఆటగాళ్లు మైదానంలో నటుడు సోనూ సూద్‌తో కలిసి సందడి చేశారు. డ్రమ్స్‌ వాయిస్తూ డాన్స్‌లు చేశారు. వీరితో పాటు అశ్విన్‌ కూడా పాదం కలిపాడు. ఈ వీడియోను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఆటతోనే కాదు డాన్స్‌తోనూ అభిమానులను అశ్విన్‌ అలరిస్తున్నాడు.

కేరళకు..తారక్‌, ప్రభాస్‌, నాగార్జునల సాయం

తిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంతిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంగా...

read more

ఇది విన్నారా .. సమంతా మతం మార్చుకుందట?

టాలీవుడ్ గ్లామర్ భామ సమంతకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. కేరళ కుట్టి అయిన ఈ ముద్దుగుమ్మ పై ఈ మధ్య టాలీవుడ్ లో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఘాటు లవ్లో ఉన్న సమంత వివాహం త్వరలో జరుగుతుందని అంటున్నారు. దానికి ఖచ్చితంగా అనిపించే నిజం ఇదే .. మీరు కూడా...

read more

సెట్స్ లో రోజుకో బైక్ పై.. షారుక్ ఎంజాయ్..!

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న దిల్ వాలే చిత్రం షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోను ముంబైలోను ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక, ఖాళీ సమయంలో సెట్స్ లో నడుస్తూ తిరిగే పనిలేకుండా రోజుకో వాహనంపై షారుక్ తిరుగుతున్నాడట. అయితే, ఈ వాహనాలను...

read more

30 కోట్లు దాటిన జియో చందాదారులు

రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు...

read more

3.19 శాతానికి టోకు ధరల సూచీ

భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన...

read more

ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి

భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) విలీనానికి టెలికం డిపార్ట్‌మెంట్‌(డాట్‌) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల...

read more

ఉద్యోగాల్లో కోత్త కోణం సరికొత్త పని…, నైపుణ్యాలకు పెద్దపీట మార్పునకు సిద్ధం అయితేనే అవకాశం

క్లర్క్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త... ఇవన్నీ ఇప్పటి ఉద్యోగాలు. కానీ సత్వర ఆర్థికాభివృద్ధికి తోడు శాస్త్ర- సాంకేతిక రంగం బహుముఖంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయి....

read more

ఏడాదికి 83 లక్షల జీతం!

ఉచిత ప్రపంచయానం.. రిసార్టుల్లో రాజభోగాలు మెక్సికోకు చెందిన విదాంతా గ్రూపు నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: మీకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టమా? అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉందా? దేశ దేశాల రుచులు ఆస్వాదించాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం...

read more

కరివేపాకుతో తేనీరు

శాస్త్రవేత్తలు కరివేపాకు గురించి పలు పరిశోధనలు, అధ్యయనాలు చేసి మఽధుమేహాన్ని అదుపు చేసే గుణం ఈ ఆకుకు ఉందని తేల్చారు. కరివేపాకులో ఉండే ఒక పదార్థం మధుమేహుల్లో స్టార్చ్‌ గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ను నెమ్మదించేలా చేస్తుందని శాస్త్రవ్తేలు తెలుసుకున్నారు. కాబట్టి కరివేపాకును...

read more

ఆరోగ్య ఫలం గుడ్‌ ఫుడ్‌

పనస లేదా దానిమ్మ వంటి పండ్లలోని భాగాలను తొనలు అంటారు. కానీ చిత్రమేమిటంటే.. సీతాఫలంలోని గింజలకు చుట్టుకొని ఉండే కమ్మని, తియ్యని తినే  భాగాల్ని కండ్లు అంటారు. సీతాఫలాలను తింటే కళ్లకు మేలు. అందులో పుష్కలంగా ఉండే విటమిన్‌–ఏ కంటి చూపు చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. ఈ కారణంతో...

read more

ఫ్యాట్కిన్స్‌ డైట్‌

  ఫ్యాట్కిన్స్‌ డైట్‌  ఊబ  కాలమ్‌ 1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్‌ ఆట్కిన్‌ అనే ఆయన ‘ఆట్కిన్స్‌ డైట్‌’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ...

read more

శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.

ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.

కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు…?

దైవానికి కొబ్బరికాయను కొట్టడం చూస్తుంటాం. కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగంవతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతుని స్మరిస్తూ కొట్టాలి.

రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ దిశగా ఉండేటట్లు చేయటం మంచిది. కొబ్బరికాయ సరిసమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ, కుళ్లిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులచెందాల్సిన అవసరం లేదు.

అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటితో మాత్రమే అభిషేకించాలి.

స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ఎలాగంటే….

హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. స్థానికంగా మంచి పట్టున్న ఓ రాజకీయ పార్టీ అండ చూసుకుని గత కొన్నేళ్లుగా ఈ గ్యాంగ్ తన వికృత చేష్టలను కొనసాగిస్తూ వచ్చింది. కొన్నేళ్లుగా చేస్తున్నా.. ఒక్కరంటే ఒక్క బాధితురాలు కూడా ధైర్యం చేసి...

read more

శ్రీకృష్ణుడంతటి వాడే నీలాపనిందలపాలైయ్యాడట!

"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే" అంటూ ప్రార్థించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తాం. తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజ చేస్తాం. పిన్నల నుండి పెద్దల వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ....

read more

యుద్ధం చేయాల్సి వస్తే… 20 రోజుల్లో మన ఆయుధ సంపత్తి ఖాళీ!

ఓ వైపు దాయాది పాకిస్తాన్ కవ్వింపు. మరోవైపు చైనా చొరబాటు. రెండు వైపుల నుంచి భారత్ కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఏదో ఒక వైపు అనుకోని రీతిలో యుద్ధం చేయాల్సి వస్తే. గతంలో చేశాంగా, ఇప్పుడెందుకు భయమనేగా? అప్పుడు ఓకే, కాని ఇప్పుడు ఓకే చెప్పేందుకు మన మిలిటరీ కాస్త తటపటాయించడం...

read more

గర్భిణీ మహిళలు.. ఆ క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా వుండండి..

క్యాన్సర్ యొక్క లక్షణాలుగా రొమ్ము సున్నితత్వం, లేదా ఛాతీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇవి గర్భధారణ సమయంలో మహిళల రొమ్ముల్లో సంభవించే మార్పులను పోలి ఉంటాయి. ఒకవేళ వైద్యులు రొమ్ములో అనుమానాస్పద కణితిని కనుగొన్న ఎడల, సాధారణంగా ప్రభావిత రొమ్ముకు, మామోగ్రఫీ కన్నా,...

read more

ఇల్లు చాలా డేంజర్‌

మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో...

read more

స్త్రీలోక సంచారం

తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్‌ బజార్‌ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్‌ అత్యంత ఆదరణ...

read more

నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్దికి...

read more

పిల్లలు జర భద్రం!

వానలతోపాటే వ్యాధులూ విజృంభిస్తాయి. నిల్వ నీరు, మురుగు, దోమలు, ఈగలు... వీటి కారణంగా పెద్దల కంటే పిల్లలే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడతారు. కాబట్టి వానల్లో పిల్లలను ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుకోవాలి! వానాకాలం వ్యాధులు టైఫాయిడ్‌, విరేచనాలు, వాంతులు, జలుబు,...

read more

ఆబాల గోపాలం!

మరో రెండు రోజుల్లో కృష్ణాష్టమి! పిల్లలను ముచ్చటైన దుస్తుల్లో ముస్తాబు చేయడమే ఈ పండగకున్న ప్రత్యేకత! మరి మరోసారి సంప్రదాయ కట్టూబొట్టులో చిన్నారుల్ని సింగారించి మురిసిపోదామా... ఎంకి పాటే కాదు, రూపమూ రమ్యమే! కోక, రవిక.... వాటికి తగిన కొప్పు కట్టేసి ఎంకిని తలపించేలా...

read more

కారులో అమెరికా టూ హైదరాబాద్‌: ప్రత్యేక ఇంటర్వ్యూ

గొప్ప కుటుంబంలో జన్మించడం అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టడం కాదని, ఇష్టమైన పని కోసం అవసరమైతే ఎంతకైనా తెగించాలని నిరూపించారు డా. రాజేశ్‌ కడాకియా. తాను చదువుకునే గాంధీ కాలేజీలో సమస్య ఉందని తెలుసుకుని తాతయ్యతో పొట్లాడి రెండున్నర కోట్ల రూపాయలతో గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ...

read more

వెబ్ డిజైనింగ్‌లో టీనేజీ సంచలనం

శ్రీలక్ష్మీ సురేశ్‌... పసి వయసులోనే డిజిటల్‌ ప్రపంచంతో పరిచయమైన అమ్మాయి. తొమ్మిదేళ్ళ క్రితం పట్టుమని పదేళ్ళ వయసులోనే ఏకంగా తనకంటూ ఒక కంపెనీ (ఇ-డిజైన్‌ టెక్నాలజీస్‌) స్థాపించిన ఔత్సాహికురాలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన సి.ఇ.ఓలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన...

read more

దావోస్‌లో మన దీపిక

‘మా స్వస్థలం నిజామాబాద్‌. నేను పుట్టింది మాత్రం కర్ణాటకలో! పెరిగింది... ఫలానా చోట అని చెప్పలేను. దేశమంతటా అనొచ్చు. అదేంటి! అని ఆశ్చర్యపోకండి... నాన్న పి.వి. దుర్గాప్రసాద్‌ సాయుధ బలగాల్లో పనిచేసేవారు. అందుకే ఏడు వేర్వేరు సిటీల్లో పెరిగాను. పదకొండు స్కూల్స్‌లో చదివాను....

read more

యూఏఈ నుంచి 175టన్నుల సహాయ సామగ్రి

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ వరద బాధిత కేరళకు సహాయక సామగ్రిని తీసుకురానుంది. ఎమిరేట్స్‌ విమానంలో 175టన్నుల సహాయ సామగ్రిని కేరళకు పంపిస్తున్నారు. కేరళ వాసులకు యూఏఈ అండగా ఉంటుందని, ఎమిరేట్స్‌ స్కై కార్గో విమానం ద్వారా...

కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళం!

నాటింగ్‌ హామ్‌ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని...

షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?

ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని భార్య: "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!" సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా...

వంట చేసి పెడితే నాకేమిస్తారు?

భార్య: మన వంటవాడికి నెల రోజులు సెలవు ఇచ్చేసి నేనే స్వయంగా మీకు వండిపెట్టాలనుకుంటున్నాను, అలా చేస్తే నాకు ఏం కానుక ఇస్తారు? భర్త: నా ఇన్సురెన్స్...

ఆ సిమ్‌కార్డ్‌ పనిచేయకపోతే భారీ పెనాల్టీ

టెలికాం రెగ్యులేటరీ  అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)   ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సిమ్‌ కార్డ్‌, గ్లోబల్‌ కార్డ్‌ ప్రొవైడర్లకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఈమేరకు  టెలికాం  డిపార్ట్‌మెంట్‌ (డాట్‌)కు  కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే  రూ. 5వేల నష్టపరిహారం...

అనిల్‌ అంబానీ సంచలన నిర్ణయం

రిలయన్స్ గ్రూపు చైర్మన్  అనిల్ ధీరూబాయ్‌  అంబానీ సంచలన నిర్ణయం  తీసుకున్నారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నుంచి ఎలాంటి వేతనం  తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న  ఆర్‌కామ్‌ను అదుకునేందుకు  ఈ చర్యకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...

ఒక శతాబ్దాన్ని పూడ్చేశాం

కరుణానిధి స్మృతిలో నా ఆచార్యా నువ్వులేని సమయంలో నిన్ను తలచుకుంటున్నాను నేను చందమామని సాహితీ వెలుగునిచ్చిన సూరీడివి నీవే! నువ్వు విచిత్రాల చిత్రం చిత్రాల విచిత్రం నీ అడుగుజాడలను కలిపితే ఒక బాటే ఏర్పడుతుంది నీ మాటలను కలిపితేరము ఒక భాషే ఏర్పడుతుంది నీ విజయాలను కలిపితే ఒక...

ఆ సిమ్‌కార్డ్‌ పనిచేయకపోతే భారీ పెనాల్టీ

టెలికాం రెగ్యులేటరీ  అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)   ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సిమ్‌ కార్డ్‌, గ్లోబల్‌ కార్డ్‌ ప్రొవైడర్లకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఈమేరకు  టెలికాం  డిపార్ట్‌మెంట్‌ (డాట్‌)కు  కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే  రూ. 5వేల నష్టపరిహారం...