Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లలు ఫోన్లు చూస్తున్నారా..? ఏం చేయాలి?

పిల్లలు ఫోన్లు చూస్తున్నారా..? ఏం చేయాలి?

పిల్లల నుండి పెద్దల వరకు అలవాటవుతోన్న సరికొత్త సమస్య ఫోన్స్ వాడకం. దీనికి బానిసలైపోతున్నారు. అమ్మనాన్నలిద్దరూ ఉద్యోగస్థులు కావడం, ఎప్పుడూ బిజీగా ఉండడం, ఒకవేళ అమ్మ ఇంట్లో ఉన్నా తన పనుల్లో మునిగి ఉండడం తరచు జరుగుతుంది. ఇది ఇలా ఉంటే.. నేటి తరుణంలో పెద్దల కంటే పిల్లలే...

read more
బుజ్జాయికి బొజ్జనిండుగా!

బుజ్జాయికి బొజ్జనిండుగా!

పసిపిల్లలకు ఏం పెట్టవచ్చు.. ఏం పెట్టకూడదు అనే విషయంలో బోలెడు సందేహాలు.  పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది. అందుకే వారికి  ఏడాది నిండేవరకు ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో తెలుసుకోవడం మంచిది. *పసిపిల్లలకు తల్లిపాలు ఎంత అవసరం. అవి అందనప్పుడు...

read more
నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్దికి...

read more
పిల్లలు జర భద్రం!

పిల్లలు జర భద్రం!

వానలతోపాటే వ్యాధులూ విజృంభిస్తాయి. నిల్వ నీరు, మురుగు, దోమలు, ఈగలు... వీటి కారణంగా పెద్దల కంటే పిల్లలే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడతారు. కాబట్టి వానల్లో పిల్లలను ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుకోవాలి! వానాకాలం వ్యాధులు టైఫాయిడ్‌, విరేచనాలు, వాంతులు, జలుబు,...

read more

ఆబాల గోపాలం!

మరో రెండు రోజుల్లో కృష్ణాష్టమి! పిల్లలను ముచ్చటైన దుస్తుల్లో ముస్తాబు చేయడమే ఈ పండగకున్న ప్రత్యేకత! మరి మరోసారి సంప్రదాయ కట్టూబొట్టులో చిన్నారుల్ని సింగారించి మురిసిపోదామా... ఎంకి పాటే కాదు, రూపమూ రమ్యమే! కోక, రవిక.... వాటికి తగిన కొప్పు కట్టేసి ఎంకిని తలపించేలా...

read more
పిల్లలకు ఆ ఛాయిస్‌ ఇవ్వాలి!

పిల్లలకు ఆ ఛాయిస్‌ ఇవ్వాలి!

ఏవో కొన్ని కారణాల వల్ల పిల్లలకు పుస్తకంలోని ఒకటి రెండు పాఠ్యాంశాలు సగం సగంగానే అర్థమై ఉండవచ్చు. ఆ పాఠం తాలూకు సందేహాల్ని నివృత్తి చేసుకునే అవకాశం ఆ తర్వాత కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ అంశానికి సంబంధించిన అస్పష్టత వాళ్ల మనసులో అలా కొనసాగుతూనే ఉంటుంది. పరీక్షల సమయంలో...

read more
చదువులో బ్రేక్‌ ఉండాల్సిందే!

చదువులో బ్రేక్‌ ఉండాల్సిందే!

పరీక్షల సమయంలో పిల్లల మనసు 24 గంటలూ చదువు మీదే లగ్నమై ఉండాలంటారు కొంతమంది తల్లిదండ్రులు. నిజానికి, ఇలా చదవడం వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే, చదువుకు సంబంధించి ఏ రెండు సీరియస్‌ విషయాల మధ్యనైనా ఎంతో కొంత విరామం చాలా అవసరం. అలాగైతేనే చదివిన విషయాలు బుర్రలో...

read more
పచ్చదనంతో పిల్లల మెదడుకు హాయి

పచ్చదనంతో పిల్లల మెదడుకు హాయి

పిల్లల్ని పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిప్పడం వల్ల వారు చురుగ్గా ఉండటం గమనిస్తూనే ఉంటాం. ఇంటి చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం ఉంటే వాళ్ల మెదడు ఎదుగుదలకు మంచిదట. ఇది స్పెయిన్‌లోని బార్సెలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అంటున్న మాట. పచ్చదనం...

read more
పాపాయి పారాడాలంటే…

పాపాయి పారాడాలంటే…

ఎన్ని సంపదలు ఉన్నా, ఇంట్లో పిల్లలు లేకపోతే లోటుగానే ఉంటుంది. కొందరికి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగదు. ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటారు. అంతా బాగున్నట్లే వైద్యులు చెబుతారు. అయినా, కడుపు పండటం కష్టమవుతుంది. సంతానం కోసం వ్రతాలు, ఉపవాసాలు చేస్తున్నా ఫలితం...

read more
యుద్ధం ఓడిపోయింది

యుద్ధం ఓడిపోయింది

పెద్దలకు దేవుడిచ్చే కానుక పిల్లలు. పిల్లలకు పెద్దలు ఇవ్వవలసిన కానుక ప్రేమ. వాస్తవానికి పిల్లలకు పెద్దలకు ఇచ్చే ప్రేమ.. ‘ఇచ్చే ప్రేమ’ కాదు. ‘తీసుకునే ప్రేమ’. పిల్లల సందడి లేకపోతే ఈ ప్రపంచం బోర్ కొట్టేస్తుంది. ‘ఎందుకు బతుకుతున్నాంరా.. దేవుడా’ అనిపిస్తుంది. పిల్లలంటే.....

read more