
హిజ్రాగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్
స్టార్ ఇమేజ్ ఉన్న పెద్ద నటుడు సినిమాలో హిజ్రా పాత్ర వేస్తే అది షాకింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి సాహసమే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీ సిరీస్ మునిలో వచ్చిన రెండో సినిమా కాంచనను హిందీలో రీమేక్...
read more
బాలయ్యకు మొగుడుగా జగపతిబాబు..?
హీరోకి దీటుగా విలన్ ఉంటేనే కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అలాంటి విలన్‌ని హీరో ఎదుర్కొంటేనే సినిమాలో మజా ఉంటుంది. లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ, జగపతిబాబుల మధ్య ఫైట్ ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మార్కెట్‌లో హీరోగా కెరీర్ నిలబెట్టుకోలేక దయనీయ...
read more
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక
శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను...
read more
నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్
హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ...
read more
‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
వరుస ఫ్లాప్‌లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్, లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్...
read more
‘మా’లో మరో వివాదం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగడం.. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం అనేది వివాదస్పదం కావడం తెలిసిందే. ఆఖరికి అన్నీ సర్దుకున్నాయి అనుకుంటే... మా ఉపాధ్యక్షుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేయడం సంచలనం అయ్యింది. పోటాపోటీగా జరిగిన ఈ...
read more
త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఖరారు?
ఏఏ19, ఏఏ20, ఏఏ21 అంటూ వరుసగా ప్రకటనలు వచ్చేశాయి. 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఖచ్చితంగా చేరబోతున్నారు. ఏఏ 21కి "ఐకన్" అనే టైటిల్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెడతారో అని అభిమానుల్లో...
read more
నా అందం రేటు ఎంతో తెలుసా..?
చేతిలో సినిమాలు తగ్గడంతో తమన్నా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లుంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనే తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంది. కానీ పెద్దగా హిందీ భాషలో తమన్నా సినిమాలు ప్రదర్శించలేదు. దీంతో తమన్నా ప్రస్తుతం...
read more
డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు
దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, తన వ్యక్తిగత...
read more
బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్
ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు తరుచూ పార్టీల్లో పాల్గొంటు అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా మహేష్, తారక్ లు...
read more