Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?

శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం,...

read more
కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు…?

కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు…?

దైవానికి కొబ్బరికాయను కొట్టడం చూస్తుంటాం. కొబ్బరికాయ కొట్టడం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగంవతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతుని స్మరిస్తూ కొట్టాలి. రాయిపై...

read more
సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా…

సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా…

1.మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చేయండి. ఆ పని చేస్తున్నంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అంకితమివ్వు. 2. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచెయ్యకు. కాలం అనంతం....

read more
సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే..?

సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే..?

ధనం, శాంతి, కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెప్పబడుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి...

read more
అభేదాన్ని తెలిపేదే అద్వైతం

అభేదాన్ని తెలిపేదే అద్వైతం

సమస్త జీవరాశుల్లో ఆత్మను సందర్శించగల జీవి కేవలం మానవుడు మాత్రమే. మనకు తెలిసినంత వరకూ ఆత్మ పరిణామ క్రమంలో మానవునిది ఒకానొక ఉత్కృష్ట స్థాయి. మానవుడు తన దేహంలో ఉన్న మనసును ఆసరాగా చేసుకుని మాత్రమే ఆత్మను సందర్శించగలడు. దేహం అనేదొక ఒక పదార్థం. ఈ పదార్ధం, ఆత్మ లేక అనంతశక్తి...

read more
నన్ను వెళ్లనివ్వు

నన్ను వెళ్లనివ్వు

‘‘దేశానికి ఆపద, ప్రజలకు ప్రమాదం వచ్చిపడ్డాయి. కౌరవసేనను ఎదిరించడానికి తనకో సారథి కావాలంటున్నాడు రాకుమారుడు. అతని శౌర్యధైర్యాలు సారథి లేనికారణంగా నిర్వీర్యం కావడానికి వీలు లేదు. బృహన్నల ఒకప్పుడు సారథి. అర్జునుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నవాడు. అందువల్ల...

read more
చిరస్మరణీయం

చిరస్మరణీయం

ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు అనేవారు రమణ మహర్షి. ఇంతకీ ఎవరీ రమణ మహర్షి? గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను...

read more
సకల పాపహరణం భగవత్కథాశ్రవణం

సకల పాపహరణం భగవత్కథాశ్రవణం

‘‘శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్య శ్రవణ కీర్తనః హృద్యన్థః స్థోహ్య భద్రాణి విధునోతి సుహృత్సతామ్‌’’ ‘‘పుణ్య శ్రవణకీర్తనుడు, సత్పురుషులను రక్షించువాడు అగు శ్రీకృష్ణ భగవానుడు, తన కథలను శ్రవణము చేయువారి హృదయములలో నుండి పాపవాసనలను నశింపజేయును’’ అని సూతమహర్షి తెలియచేశాడు....

read more
అప్పుడే స్వేచ్ఛ!

అప్పుడే స్వేచ్ఛ!

సమాజం శరీరం లాంటిది. దానిలో జీవించే మనుషులు వివిధ శరీర భాగాలలాంటివారు. వేర్వేరు అవయవాలు ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నట్టే, మనుషులు కూడా ఒకరితో ఒకరు సామరస్యంగా, సంఘటితంగా ఉండాలి. మనసా, వాచా, కర్మణా ఇతరులకు సాయపడాలి. అసంతృప్తులు అన్నీ అహంకారం వల్లనే...

read more
క్షీరాబ్ధి కన్యకకు… శ్రీమహా విష్ణువుకు… నీరాజనం!

క్షీరాబ్ధి కన్యకకు… శ్రీమహా విష్ణువుకు… నీరాజనం!

కార్తిక మాస శుక్ల ద్వాదశి శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఇది క్షీరాబ్ధి ద్వాదశిగా ప్రసిద్ధి పొందింది. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ధి’ ద్వాదశి అన్నారు. మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుక...

read more