Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

స్త్రీలలో నడుము నొప్పి.. తొలగిపోవాలంటే..

స్త్రీలలో నడుము నొప్పి.. తొలగిపోవాలంటే..

స్త్రీలలో నడుము నొప్పి సమస్య చాలా మందికి ఉంటుంది. నడుము పట్టేయడం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడటం ఒక కారణమయితే, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు మరికొన్ని కారణాలు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఆయుర్వేదంలో చికిత్స...

read more
ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు ఆరగిస్తే…

ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు ఆరగిస్తే…

జామపండ్లు మనకు సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా లభిస్తాయి. అవి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మంచి పోషకాలను అందిస్తాయి. గర్భిణీలు గర్భధారణ సమయంలో జామపండ్లను తీసుకుంటే, తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారు. శిశువు ఆరోగ్యంగా జన్మిస్తుంది. జామపండ్లలో...

read more
గర్భిణీ మహిళలు.. ఆ క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా వుండండి..

గర్భిణీ మహిళలు.. ఆ క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా వుండండి..

క్యాన్సర్ యొక్క లక్షణాలుగా రొమ్ము సున్నితత్వం, లేదా ఛాతీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇవి గర్భధారణ సమయంలో మహిళల రొమ్ముల్లో సంభవించే మార్పులను పోలి ఉంటాయి. ఒకవేళ వైద్యులు రొమ్ములో అనుమానాస్పద కణితిని కనుగొన్న ఎడల, సాధారణంగా ప్రభావిత రొమ్ముకు, మామోగ్రఫీ కన్నా,...

read more
ఇల్లు చాలా డేంజర్‌

ఇల్లు చాలా డేంజర్‌

మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో...

read more
స్త్రీలోక సంచారం

స్త్రీలోక సంచారం

తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్‌ బజార్‌ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్‌ అత్యంత ఆదరణ...

read more
బామ్మ నుంచి…భారత్‌ కోచ్‌గా!

బామ్మ నుంచి…భారత్‌ కోచ్‌గా!

  73 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మధుర జ్ఞాపకాలను మననం చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం... భారత అథ్లెటిక్స్‌ రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రపంచ స్థాయిలో మన దేశం పేరు మార్మోగేలా...

read more
స్త్రీలోక సంచారం

స్త్రీలోక సంచారం

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు! వచ్చే ఏడాది మార్చిలో ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో, సమాఖ్యేత దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మూడు దేశాల పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే.. దక్షిణాఫ్రికా పట్టణం...

read more
ముఖ్యమంత్రిని అయినా వివక్ష ఎదుర్కొన్నా! రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే

ముఖ్యమంత్రిని అయినా వివక్ష ఎదుర్కొన్నా! రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజే

జయపుర: ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లింగ వివక్ష ఎదర్కొన్నానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే వెల్లడించారు. మహిళ అయినందున తన సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. జైసల్మేర్‌లో శక్తి సమ్మేళన్‌ పేరుతో మహిళలతో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు...

read more
డెలివరీ తర్వాత… మళ్లీ మామూలు అయ్యేదెలా?

డెలివరీ తర్వాత… మళ్లీ మామూలు అయ్యేదెలా?

నాకు డెలివరీ అయి ఐదు నెలలు అవుతోంది.  గర్భధారణకు ముందు ఉన్న బరువును చేరుకోవడానికి ఏమి చెయ్యాలి? - స్వాతి, సిద్దిపేట మీ బిడ్డకు అయిదు నెలలే కాబట్టి, మరో నెల రోజుల వరకూ తల్లి పాలు మాత్రమే పట్టడం శ్రేయస్కరం. ఆ తరువాత ఏడాది దాకా ఘనాహారంతో పాటు, రోజుకు ఓసారైనా తల్లి పాలు...

read more
చందన చికిత్స

చందన చికిత్స

బ్యూటిప్స్‌ చర్మ సౌందర్యం పెంపొందించడం, ముఖం కాంతివంతంగా మారడానికి ట్రీట్‌మెంట్‌లు అన్నీ బ్యూటీపార్లర్‌లోనే సాధ్యమవుతాయన్న అపోహ మనలో చాలా మందికి ఉంటుంది.  ఈ ట్రీట్‌మెంట్‌లను ఇంట్లోనే చేసుకుంటే కాంతులీనే ముఖం మీ సొంతం.ఎర్రచందనం పేస్ట్‌ని క్రమం తప్పకుండా ముఖానికి...

read more