
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ రెండు...
read more
ధనాధన్ ధోని.. రికార్డులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్...
read more
పటిష్టమైన జట్టునే ఎంపిక చేశారు
ఐసీసీ ప్రపంచకప్ కోసం అత్యంత పటిష్టమైన జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ వెళ్లబోయే భారత జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు...
read more
అశ్విన్ అదరగొట్టాడు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ డాన్స్ ఇరగతీశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 12...
read more
బాలాజీ జంటకు టైటిల్
భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్‌లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చైనీస్ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్ జోడీ...
read more
అందుకే ఓడిపోయాం : విలియమ్సన్
రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్ కన్నె విలియమ్సన్ గాడిన పెడ్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్‌రైజర్స్ 39 పరుగుల తేడాతో...
read more
ప్రపంచకప్ భారత జట్టు ఇదే..!
వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఖరారు చేసింది. చాహల్, పాండ్యాకు చోటు కల్పిస్తున్నట్టు ప్రకటిస్తుంది....
read more
భారత్ అజేయంగా
మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 35వ నిమిషంలో నవ్‌జ్యోత్ కౌర్ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్ వరుసగా తొలి నాలుగు...
read more
ధోనికి చేదు అనుభవం..!
ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనికి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా మిస్టర్ కూల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. గురువారం జైపూర్‌లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత...
read more
సింగపూర్‌లో సింధు సాధించేనా..!
భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్‌లో నిరాశపరిచింది. ఆల్ ఇంగ్లండ్ సహా పలు ఈవెంట్లలో బరిలోకి దిగిన ఆమె ఇంకా టైటిల్ బోణీనే కొట్టలేదు. ట్రోఫీల వెలతి వేధిస్తున్న ఈ ఒలింపిక్ రన్నరప్ తాజాగా సింగపూర్ ఓపెన్‌లో సత్తాచాటాలని ఆశిస్తోంది. నేటి నుంచి జరిగే ఈ...
read more