
‘నయా పాకిస్థాన్’కు అసలైన పునాది!
ఇరవై రెండేళ్ల కల ఫలించి పాక్ ఇరవై రెండో ప్రధానిగా పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ పట్టాభిషిక్తులైన వేళ ఇది. జులై 25న జాతీయ అసెంబ్లీతోపాటు నాలుగు కీలక పరగణాలకూ జరిగిన ఎన్నికల్లో- ప్రధాన రాజకీయ శక్తులైన పీఎమ్‌ఎల్ (ఎన్), పీపీపీలను వరసగా...
read more
2019 సమరానికి ఉత్సాహంగా…
ఉత్తరాది పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ప్రధాని మోదీ– బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు చెరిపివేయగలిగారు. వారిద్దరి ఎత్తుగడలు, వ్యూహాలు కర్ణాటకలో ఫలించిన నేపథ్యంలో.. డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోరాటానికి కమలం...
read more
కేసీఆర్ ఫ్రంట్‌లో ప్రకాశ్‌రాజ్!
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలక భూమిక పోషించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్ వ్యూహరచన...
read more
9 వందల ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..
ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల...
read more
విచారణలో వినోదం
ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ఖాతాలున్న 8 కోట్ల 70 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను ప్రభావితం చేయడానికి వాడుకోవడానికి అవకాశమిచ్చారనే ఆరోపణపై ఈ సంస్థ సీఈఓ మార్క్ జుకర్...
read more
ట్రంప్ క్షిపణి పేలుతుందా ?
మా క్షిపణులొస్తున్నాయ్ కాచుకోండి అంటూ హుంకరించి సిరియాలో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మర్నాటికే కాస్త స్వరం తగ్గించారు. సిరియాపై దాడులు త్వరలోనే జరగవచ్చు, అలాగని అతి త్వరలో అని అనుకోవాల్సిన పనిలేదు అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల సిరియాలోని...
read more
పాక్ దౌత్యవేత్తపై ‘రెడ్ కార్నర్’..!
జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్‌ఐఏ) మొట్టమొదటి సారిగా అమిర్ జుబేర్ సిద్ధిఖీ అనే పాకిస్థానీ దౌత్యవేత్త పేరును ‘మోస్ట్ వాంటెడ్ లిస్ట్’లో చేర్చడంతో పాటు తొలిసారిగా పాక్‌కు చెందిన ఈ స్థాయి అధికారిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ కోసం...
read more
ఎందుకంత ప్రాధాన్యం!
మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న జైట్లీకి ఎయిమ్స్‌లోని వైద్యులు సోమవారం డయాలసిస్ నిర్వహించారు. త్వరలో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆస్పత్రిలో చేరిన జైట్లీకి డయాలసిస్ అనంతరం డాక్టర్లు ఇంటికి పంపించారు....
read more
వాయ్‌టెక్ అను నేను..
ఓ ఎలుగుబంటి సైనికుడా.. అదెలా.. తెలియాలంటే.. ఓ రెండేళ్లు వెనక్కి వెళ్లాలి.. 1942లో ఇరాన్‌లోని పోలిష్ ఆర్మీ క్యాంప్.. అక్కడ గొర్రెలు కాచుకునే ఓ అబ్బాయికి చిన్నపాటి ఎలుగుబంటి దొరికింది. దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. పోలండ్ సైనికులు చూశారు. కొన్ని టిన్ల ఆహారం,...
read more
ఇప్పుడది భూలోక నరకం…!
సిరియాలో అంతర్యుద్ధ ప్రభావం తీవ్రంగా పడి ఘొటా ప్రాంతం విలవిల్లాడుతోంది. కనుచూపు మేర ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్న పొలాలు. సారవంతమైన నేల. ఎక్కడ చూసినా కూరగాయల తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణం. సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఒయాసిస్ (ఎడారిలో ఏర్పడే...
read more