Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

యూఏఈ నుంచి 175టన్నుల సహాయ సామగ్రి

యూఏఈ నుంచి 175టన్నుల సహాయ సామగ్రి

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ వరద బాధిత కేరళకు సహాయక సామగ్రిని తీసుకురానుంది. ఎమిరేట్స్‌ విమానంలో 175టన్నుల సహాయ సామగ్రిని కేరళకు పంపిస్తున్నారు. కేరళ వాసులకు యూఏఈ అండగా ఉంటుందని, ఎమిరేట్స్‌ స్కై కార్గో విమానం ద్వారా...

read more
కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళం!

కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళం!

నాటింగ్‌ హామ్‌ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని...

read more
కేరళకు రూ. 700కోట్ల సాయం ప్రకటించిన యూఏఈ

కేరళకు రూ. 700కోట్ల సాయం ప్రకటించిన యూఏఈ

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళకు ఆపన్నహస్తం అందించింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ). రాష్ట్రానికి భూరి విరాళాన్ని ప్రకటించి ఉదారతను చాటుకుంది. కేరళను ఆదుకునేందుకు రూ.700కోట్ల ఆర్థికసాయం చేస్తామని యూఏఈ హామీ ఇచ్చిందని ఆ రాష్ట్ర సీఎం పినరయి...

read more
కేరళకు..తారక్‌, ప్రభాస్‌, నాగార్జునల సాయం

కేరళకు..తారక్‌, ప్రభాస్‌, నాగార్జునల సాయం

తిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంతిరువనంతపురం: కేరళలో వరుణుడు బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వానల కారణంగా...

read more
కేరళకు సాయం చేద్దాం రండి.. దుబాయి రాజు ట్వీట్

కేరళకు సాయం చేద్దాం రండి.. దుబాయి రాజు ట్వీట్

ఎమర్జెన్సీ కమిటీని ఎర్పాటు చేసిన దుబాయి రాజు ఎమర్జెన్సీ కమిటీని ఎర్పాటు చేసిన దుబాయి రాజు యూఏఈ/దుబాయి: ‘భారత్‌లోని కేరళ రాష్ట్రం భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు కేరళను ముంచెత్తాయి. వందలాది మంది మరణించారు. వేలాది మంది...

read more
గాయపడిన వీధి కుక్కలకు చికిత్స… ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తాం

గాయపడిన వీధి కుక్కలకు చికిత్స… ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తాం

మూగ జీవాలు గాయాల బారిన పడ్డాయని సమాచారం అందిన నిమిషాల్లో పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిధులు అక్కడికి చేరుకుంటారు. జంతువు పరిస్థితిని అంచనా వేసి వాటికి ఎటువంటి అపాయం కలుగకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టుకొని, తమ వాహనంలోకి తరలిస్తారు. శునకాల విషయంలో ప్రతినిధులు ముందస్తుగా...

read more
ఇది మా హృదయ ‘స్పర్శ’!

ఇది మా హృదయ ‘స్పర్శ’!

‘‘నా పేరు సొనాల్‌. చిన్నప్పుడు మా చెల్లికి కొన్ని శారీరక సమస్యలుండేవి. ఆమె ఆలనాపాలనా చూసేందుకు అమ్మ ఇబ్బందులు పడేది. చెల్లిని చదివించడానికీ అవస్థలు పడ్డాం. ఆ బాధలన్నీ నాకు తెలుసు. అప్పటికే నేను సేవా రంగంలోకి వెళదామనుకున్నాను. అందుకు నాన్న వీకే సారస్వత స్ఫూర్తి. ఆయన...

read more
లేపాక్షి చరిత్రను విశ్వవ్యాప్తం చేస్తున్న హిందూపురం యువకుడు

లేపాక్షి చరిత్రను విశ్వవ్యాప్తం చేస్తున్న హిందూపురం యువకుడు

లేపాక్షి శిల్పకళా సంపదను తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడిగులు మాత్రమే తెలుసుకున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు లేపాక్షి తెలుసు కానీ ఇక్కడున్న పూర్తీ చరిత్ర తెలియదు. అలాంటిది శిల్పకళా సంపదకు సంబంధించి క్షుణ్ణంగా విశ్వ వ్యాప్తంగా తెలియజెప్పడానికి గిన్నీస్‌ బుక్‌ రికార్డు...

read more
అవసరార్థులకు అన్నీ అతడే!

అవసరార్థులకు అన్నీ అతడే!

చిన్నప్పుడు అందరు పిల్లల్లో సహజంగా కలిగినట్టే... హైదరాబాద్‌కి చెందిన గౌతమ్‌లోనూ సేవా భావం మొగ్గతొడిగింది. అయితే, అతనితో పాటే ఆ భావన పెరిగి పెద్దదైంది. ఎంతలా అంటే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి.. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇన్‌వాల్వ్‌ చేసేంతలా! గౌతమ్‌ మల్టీ...

read more
కడుపు నిండిన వారికి కాదు… డొక్కలు ఎండిన వారికి…

కడుపు నిండిన వారికి కాదు… డొక్కలు ఎండిన వారికి…

ప్రత్యుపకారం చేసే స్తోమత లేని నిరుపేదలకు, దీనులకు, అభాగ్యులకు చేసే సాయమే భక్తులకు అత్యంత ఫలదాయకమని శాస్త్రాలు బోధించాయి. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం. ఉన్నవారికే విందు భోజనాలు పెట్టడమూ అంతే. నీళ్లు చెట్టుకు, చేనుకు పోయాలి లేదా గొంతెండి పోతున్న వారి దప్పిక...

read more