
వేసవిలో ఈ కూరగాయలు తినాలి…
వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటిశాతం తగ్గుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ఆ సమస్యను తగ్గించుకోవడానికి నీటి శాతం పెంచుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవికాలంలో ప్రత్యేకంగా నీటిశాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా...
read more
సోంపు టీ ఆరోగ్య ప్రయోజనాలు..
సోంపు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. సోంపు తీసుకోవడం వలన అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చును. ముఖ్యంగా కడుపునొప్పితో బాధపడేవారు తరుచు సోంపు తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. హోటల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకో...
read more
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ఫైబర్ ఫుడ్స్
ఏది పడితే అది తిని చాలా మంది జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాదు. ఆహారం అరగడానికి మందులు వాడివాడి అలసిపోతారు. అయినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ...
read more
ప్రతిరోజూ ఉదయాన్నే వెన్న తింటే..
వెన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాల ఉత్పత్తుల్లో వెన్న ఒకటి. వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించడానికి వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. తరచు వెన్నను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన కలిగే...
read more
వేసవి కాలం వచ్చేసింది..
వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుండి భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సాయంత్రం 7 అయినా వేడి తగ్గడం లేదు. వేసవి కాలంలో చాలా రోగాలు వ్యాపిస్తాయి. ఈ కాలంలో అత్యంత తరచుగా వచ్చే వ్యాధి అతిసార. ఇది వస్తే మనిషి శరీరంలో సత్తువ చచ్చిపోతుంది. నిరసంగా...
read more
తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి…?
కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి లేదా ఆ రసంలో ఒక స్పూన్ తేనె చేర్చి తాగితే కఫం తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి రోజుకు రెండుసార్లు...
read more
వడదెబ్బతో జాగ్రత్త..
వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వేడైన వాతావరణం లేదా చురుకైన పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక...
read more
ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దీని కారణంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు...
read more
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు తాగితే నడుము నొప్పి మటాష్
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా రోజంతా కుర్చీల్లో కూర్చుని పనిచేసేవారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం విరామం లేని జీవితాన్ని గడపడమే. ఇలాగే మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే, ఒక గ్లాసు మజ్జిగలో మూడు...
read more
చిలకడ దుంపలు తింటే ఇవన్నీ అందుతాయి…
చిలకడదుంప అనేది, ఎల్లపుడు లభించే, చవకైన, ప్రకృతిసిద్ధ మరియు అధిక మొత్తంలో బీటా కెరోటిన్‌లను కలిగి ఉండే ఆహార పదార్థంగా చెప్పవచ్చు. దీనిని తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే...
read more