Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొలంబోలో 87 బాంబులు లభ్యం

వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా...

read more
టిక్‌ టాక్‌కు మరో షాక్‌

టిక్‌ టాక్‌కు మరో షాక్‌

సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్‌​ 'టిక్ టాక్'కు మరో షాక్‌ తగిలింది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు...

read more
నోటర్‌–డామ్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

నోటర్‌–డామ్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ప్రఖ్యాత నోటర్‌–డామ్‌ కేథడ్రల్‌లో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్సు ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు. దాదాపు 15 గంటలపాటు శ్రమించిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఒక వైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మించేందుకు రూ.4వేల...

read more
మరోసారి గర్జించిన గ్రెటా

మరోసారి గర్జించిన గ్రెటా

వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్‌ యువకెరటం గ్రెటా థన్‌బెర్గ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు...

read more
చంద్రునిపై కూలిపోయిన్‌ స్పెస్‌క్రాఫ్ట్‌

చంద్రునిపై కూలిపోయిన్‌ స్పెస్‌క్రాఫ్ట్‌

ఇజ్రాయోల్‌కు చెందిన స్పెస్‌ క్రాఫ్ట్‌ చంద్రునిపై కూలిపోయింది. చంద్రునిపై స్పెస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్‌ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్‌ ‘స్మాల్‌ కంట్రీ బిగ్‌ డ్రీమ్స్‌’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పెస్‌క్రాఫ్ట్‌ చంద్రునిపై ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ...

read more
మోదీకి  అత్యున్నత అవార్డు

మోదీకి అత్యున్నత అవార్డు

భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ‘ ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్య్రూ ది అపోస్టల్‌’ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోదీని గౌరవించనున్నట్లు శుక్రవారం తెలిపింది. మోదీకి ఈ అవార్డును ప్రకటించేందుకు శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌...

read more
ఏప్రిల్‌ 16-20 మధ్య పాక్‌పై భారత్‌ దాడి!

ఏప్రిల్‌ 16-20 మధ్య పాక్‌పై భారత్‌ దాడి!

ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్‌ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్‌ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌ వెళుతుండగా.. జైషే మహమ్మద్‌కు చెందిన...

read more
సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయం

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంచలన ప్రకటన చేసింది. ఇకపై శ్వేత జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎంత మాత్రం సహించనని స్పష‍్టం చేసింది. అలగే ఎలాంటి జాతి విద్వేషాన్ని, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను తమ ప్లాట్‌ఫాంపై అనుమతించబోమని వెల్లడించింది....

read more
సూపర్‌పవర్‌గా.. ‘శక్తి’భారత్‌

సూపర్‌పవర్‌గా.. ‘శక్తి’భారత్‌

అంతరిక్షంలో సూపర్‌పవర్‌గా ఎదిగే దిశగా భారత్‌ మరో ‘శక్తి’మంతమైన ముందడుగేసింది. ఒడిషాలోని బాలాసోర్‌లో బుధవారం ఉదయం 11.16 గంటలకు, భారత్‌ తన ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రయోగంలో భూమి నుంచి 300 కి.మీల ఎత్తులోని ఒక ఉపగ్రహాన్ని కేవలం 3...

read more
‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రివరెన్సెస్‌) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్‌ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం...

read more