Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కరుగుతున్న అమెరికా కలలు

కరుగుతున్న అమెరికా కలలు

ప్రధానంగా హేచ్‌ 1–బీ వీసాల జారీలో తీసురానున్న సవరణ కారణంగా విదేశీయులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణుల్లో ఎక్కువ శాతం అక్కడకు వెళ్లేందుకు  సుముఖంగా లేరని తెలుస్తోంది. అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ కోర్సులు కలుపుకుని 2016లో 8,40,160 ఉన్న విదేశీ...

read more
అలనాటి చంద్రుడు.. పలనాటి వీరుడు!

అలనాటి చంద్రుడు.. పలనాటి వీరుడు!

పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన అందగాడు బాలచంద్రుడు. బ్రహ్మనాయుడి భార్య ఐతాంబ. వారికి చాలా కాలం పిల్లల్లేరు. ఎన్నెన్నో నోములు, నోచారు. అలా లేకలేక పుట్టినవాడు బాల చంద్రుడు. అప్పట్లో ఈ కుటుంబం ఉండేది నేటి ప్రకాశం జిల్లా మేడపి ప్రాంతం. బాలచంద్రుడికి అయిదేళ్లుండగా.. ఒకసారి...

read more
మోడీ గారు..మీకు మేమెక్కడ గుర్తుంటాం..!

మోడీ గారు..మీకు మేమెక్కడ గుర్తుంటాం..!

ప్రధాని అంటే దేశం మొత్తానికి అధినేత. ఏ ఒక్కరాష్ట్రానికొ, ప్రాంతానికో పరిమితమైన భాద్యత కాదు అది. ఆ పదవిలో ఉన్నపుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలాంటి భాద్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పొరపాటు చేసినా దానిని పర్యవసానం దారుణంగా ఉంటుంది. నరేంద్ర మోడీ సోషల్...

read more
మంచిమాట… మంచి ప్రవర్తన… మంచి సమాజం

మంచిమాట… మంచి ప్రవర్తన… మంచి సమాజం

ఉదయం నిద్రలేవగానే హాయిగొలిపే దృశ్యాలను చూడాలి, మనసును ఆహ్లాదపరిచే సంగీతం వినాలి, మంచి మాటలు వింటూ సంస్కారవంతమైన పరిసరాలలో గడపాలి. అప్పుడే మనిషి మానసికంగా ఉల్లాసంగా రోజును గడుపుతాడు. ఆ ప్రభావంతో శారీరంగా ఆరోగ్యంగా ఉంటాడు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే ఒళ్లు గగుర్పొడిచే...

read more
నోబెల్‌ ప్రాంగణంలో వెలుగు

నోబెల్‌ ప్రాంగణంలో వెలుగు

సముద్రం ఎందుకు ఇలా నీలంగా ఉంటుంది? రంగులేని నీరు సముద్రంలోనే నీలంగా ఎందుకుంది?ఓడ పైభాగంలో నిలబడి మెడిటరేనియన్‌ సముద్రాన్ని చూస్తుంటే హఠాత్తుగా ఆయనకా సందేహం వచ్చింది.గొప్ప భౌతికశాస్త్రవేత్త కాబట్టి అంత పెద్ద అద్భుతం వెనుక ఉన్న రహస్యమేదో మెదడుకు...

read more
క్షమాపణే దివ్యౌషధం!

క్షమాపణే దివ్యౌషధం!

దైవాజ్ఞ ధిక్కారానికి పాల్పడ్డ తొలి మానవులైన ఆదాము, హవ్వల దుశ్చర్యతో మానవ చరిత్రలో ఆరంభమైన దిగజారుడుతనం వారి కుమారుడైన కయీను కారణంగా మరింత వేగవంతమయింది. తన అర్పణను కాకుండా తన తమ్ముడైన హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడన్న అక్కసుతో కయీను హేబెలను చంపి మానవ చరిత్రలో తొలి...

read more
అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలెందుకంటే..?

అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలెందుకంటే..?

అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలలను ధరిస్తారు. నుదుట...

read more
గురువుకన్నా అధికుడు లేడు

గురువుకన్నా అధికుడు లేడు

గురువుకి వశవర్తియై ఆయన శాసకుడన్న భావనతో గురువు చెప్పినది పాటించేవాడిని శాస్త్రం ‘గురువ్రత’ అన్నది. గురువుకింత పెద్దస్థానం ఎందుకిచ్చారంటే ఆయన పురోహితుడు కనుక. వశిష్ఠులవారు ఇక్ష్వాకుల వంశానికి కుల పురోహితుడు. పురోహితుడంటే కేవలం వారి ఇంట్లో జరిగే శుభాశుభ కార్యక్రమాలలో...

read more
వామపక్షాల ‘పొలిటికల్‌ ఫోరం’!

వామపక్షాల ‘పొలిటికల్‌ ఫోరం’!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో నామ మాత్రంగా కూడా ప్రభావం చూపలేక పోయిన వామపక్షాలు ఈసారి తమ ఉనికి చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం భద్రాచలం, సీపీఐ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. ఇల్లందులో...

read more
భూక‌బ్జా శాస్త్రంలో డిగ్రీ ప‌ట్టా పుచ్చుకోవ‌డం ఎలా?

భూక‌బ్జా శాస్త్రంలో డిగ్రీ ప‌ట్టా పుచ్చుకోవ‌డం ఎలా?

ఏ దేశ‌మేగినా ఎందుకాలిడినా క‌బ్జాలే క‌బ్జాలు. సాక్షాత్తూ అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌రం అయిన హైద‌రాబాద్ వ్యాప్తంగా క‌బ్జాలే క‌బ్జాలు. ఏపీలో క‌బ్జాలు, తెలంగాణ లో క‌బ్జాలు.. క‌ర్ణాట‌క‌లో క‌బ్జాలు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, దిల్లీ కాదేదీ క‌బ్జా క‌న‌ర్హం....

read more