Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

‘ట్రంప్‌ నిర్ణయం ఎవరికి నష్టం?’

అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రివరెన్సెస్‌) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్‌ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం...

read more
ఫ్రాన్స్‌ స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్‌పై నిషేధం

ఫ్రాన్స్‌ స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్‌పై నిషేధం

స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. స్మార్ట్‌ఫోన్.. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దోళ్ల దాకా ప్రతి ఒక్కరూ వీటికి బానిసలైపోయారు. ఇవి లేకపోతే జీవితమే వ్యర్థం అనుకునే స్థాయికి వచ్చేశాం. అయితే ఇప్పుడిప్పుడే వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరికలు ఊపందుకుంటున్నాయి....

read more
యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి

యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తన నూతన గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్‌ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్‌గా నియమిస్తున్నుట్లు యూఎన్‌డీపీ ప్రకటించింది. గుడ్‌విల్‌...

read more
బ్రిటన్‌ వీధుల్లో దర్జాగా ఆర్థిక నేరగాడు

బ్రిటన్‌ వీధుల్లో దర్జాగా ఆర్థిక నేరగాడు

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్‌ మాత్రం దర్జాగా...

read more
నన్‌ వేషంలో డ్రగ్స్‌ సరఫరా..

నన్‌ వేషంలో డ్రగ్స్‌ సరఫరా..

చేతిలో బైబిల్‌ పట్టుకుని, నన్‌ వేషధారణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీస్‌ డాగ్‌ పట్టేసింది. అరిజోనాలోని యుమాకు చెందిన ఈస్తెర్‌ గొమేజ్‌ డీ అగులార్‌(53) తన భర్తతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నన్‌ వేషంలో డ్రగ్స్‌ సరఫరా చేయాలనుకుంది. 90 వేల డాలర్ల(దాదాపు రూ.63...

read more
‘ఆ పాకిస్తాన్‌ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు’

‘ఆ పాకిస్తాన్‌ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు’

పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించిన గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్‌ కోహిస్తానీ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిని అత్యంత కిరాకతకంగా కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు....

read more
ఐఎస్ఐ నిజస్వరూపాన్ని బయటపెట్టిన పర్వేజ్ ముషారఫ్

ఐఎస్ఐ నిజస్వరూపాన్ని బయటపెట్టిన పర్వేజ్ ముషారఫ్

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిజస్వరూపాన్ని ఆ దేశ పాలకులు బయటపెట్టే సాహయం చేయలేకపోయినా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్వ సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ మాత్రం ఆ పని చేశారు. భారత్‌లో దాడులకు తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థను ఐఎస్ఐ వాడుకుంటుందని ఆయన సంచలన ఆరోపణలు...

read more
హిందువులపై అనుచిత వ్యాఖ్యలు.. ఇమ్రాన్‌ సీరియస్‌

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు.. ఇమ్రాన్‌ సీరియస్‌

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని పాకిస్తాన్‌ అధికారపార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) తొలగించింది. అసలే భారత్‌ - పాక్‌ మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర...

read more
ప్రాధాన్యహోదా తొలగిస్తాం

ప్రాధాన్యహోదా తొలగిస్తాం

భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్‌ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది....

read more
ఇండో-పాక్‌ ఉద్రిక్తత

ఇండో-పాక్‌ ఉద్రిక్తత

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలతో వియత్నాంలో గత వారం జరిగిన హనోయ్‌ సదస్సు వేదికగా అమెరికా సంప్రదింపులు జరిపింది. భారత్‌, పాకిస్తాన్‌ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రైవేట్‌ దౌత్య చర్చలు సాగించినట్టు...

read more