Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బతకాలని లేదు

బతకాలని లేదు

వివాదాలు తప్ప జీవితాలకు విలువ లేకుండా పోయింది ఈ సమాజంలో. పీకే-ఎంకేల ఎపిసోడ్‌ ఇంతగా వైరల్‌ అవ్వడానికి ఏముంది అందులో? కాళ్లు లేకపోయినా ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నా. నాలాంటి ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నా. అలాంటి వారి కోసమే ఈవెంట్లు చేస్తున్నా. నా...

read more
అమ్మను ఓ అయ్య చేతిలో పెట్టింది

అమ్మను ఓ అయ్య చేతిలో పెట్టింది

నాన్న హఠాత్తుగా చనిపోయారు. అమ్మ ఒంటరి అయింది.  పిల్లలు ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ ఒంటరితనం పోయేది కాదు. అందుకే ఆ కూతురు అమ్మకు ఒక తోడును వెతికి తెచ్చింది. పెళ్లి చేసింది. తల్లిని ఓ అయ్యచేతిలో పెట్టింది. ‘సంహిత మీరేనా’ అడిగాడు, అడ్రస్‌ వెతుక్కుంటూ జైపూర్‌ వచ్చిన కృష్ణ...

read more
భయం మంచిది కాదు

భయం మంచిది కాదు

నందితాదాస్‌ విలక్షణమైన నటి, దర్శకురాలు. పది భాషల్లో 40 సినిమాల్లో నటించారు. దీపామెహ్‌తా తీసిన ‘ఫైర్‌’ (1996) చిత్రంలో యాక్ట్‌ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డారు. భారతీయ సంస్కృతిని మంటకలిపేసిందని సంప్రదాయవాదులు ఆమెను దూషించారు. హోమోసెక్సువల్‌ రిలేషన్స్‌ని అందులో చూపారు....

read more
అమ్మాయిలూ ‘గోల్‌’ కొట్టగలరు!

అమ్మాయిలూ ‘గోల్‌’ కొట్టగలరు!

అలక్‌పురాలో మగవారితో పోలిస్తే ఆడవారి శాతం చాలా తక్కువ. అందుకు అక్కడున్న అసమానతలే కారణం. కానీ ఆ చీకటి తెరలు ఛేదించుకుని గ్రామంలోని బాలికలు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. ఆటలు మగవారికే కానీ... ఆడపిల్లలకు కాదు పొమ్మన్న కోచ్‌నే ఒప్పించి ‘కిక్‌’ మొదలుపెట్టారు. సరదాగా...

read more
ఆశయ శిఖరానికి దక్కిన గౌరవం

ఆశయ శిఖరానికి దక్కిన గౌరవం

 గీతా వర్మ ఓ సాధారణ మహిళ. తనే కాదు తన చుట్టూ ఉన్న వాళ్లందరూ బావుండాలనేది ఆమె ఆశయం. ఆశయాన్ని అందుకునేందుకు హెల్త్‌ వర్కర్‌గా మారారామే. గీతా సొంతవూరు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సప్నాట్‌ అనే కుగ్రామం. తట్టు, రుబెల్లా టీకా(ఎమ్‌ఎమ్‌ఆర్‌ వ్యాక్సిన్‌)ను సప్నాట్‌, మండి...

read more
భద్రం.. బీ కేర్‌ఫుల్‌ సిస్టరు.. స్మార్ట్‌ ఫోన్‌ చాలా డేంజరు!

భద్రం.. బీ కేర్‌ఫుల్‌ సిస్టరు.. స్మార్ట్‌ ఫోన్‌ చాలా డేంజరు!

నమ్య! చెన్నై బ్లాగర్‌. ఉద్యోగం కోసం నెట్‌లో సెర్చ్‌ చేస్తోంది.  తెలిసిన వాళ్లకు కూడా తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. ఇటీవలే, ఆమెకు ‘ఎయిర్‌ ఫ్రాన్స్‌’ నుంచి కాల్‌ వచ్చింది! ‘‘ఇంతక్రితమే మా ఎగ్జిక్యూటివ్‌ మీ వివరాలు చెప్పాడు. ఫార్మాలిటీస్‌ ఏమీ లేవు. వాట్సాప్‌ వీడియో కాల్‌లో...

read more
ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్‌ కిడ్‌ మీ సొంతం

ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్‌ కిడ్‌ మీ సొంతం

మీరు తల్లి కాబోతున్నారా? చురుకైన, తెలివైన స్మార్ట్‌కిడ్‌ కావాలని కలలు కంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. బిడ్డ మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే గుడ్డులోని పచ్చసొన, నట్స్‌, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలు వంటి ఆహారాలు విరివిగా తీసుకోవాలని నిపుణులు...

read more
నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ అధికం

నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ అధికం

పగటి వేళ పనిచేసే మహిళలతో పోలిస్తే నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలకు క్యాన్సర్‌ ముప్పు అధికమని ఓ అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 50 శాతం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మూడు...

read more
బాలికల సంరక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్‌

బాలికల సంరక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్‌

బాలుల హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టాలతో జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అత్యాధునిక పద్ధతుల్లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నది....

read more
అనుపమ సం’చలనం’

అనుపమ సం’చలనం’

2017, కేరళలోని అలప్పుళ జిల్లా. మార్తండమ్‌ చెరువును పరిశీలిస్తున్నారు కలెక్టర్‌. ఓ కట్టడం కోసం ఆ చెరువు సగం లెవెల్‌ చేసి ఉంది. నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ చెరువును ఆనుకునే ఇంకోవైపు వరిపొలాలున్నాయి. వాటిలో సగం కూడా లెవెల్‌ చేసి ఉన్నాయి. ‘ఇక్కడేం కడ్తున్నారు?’...

read more