Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నాడు మారధాన్‌ విన్నర్‌…నేడు టీ కొట్టు ఓనరు

నాడు మారధాన్‌ విన్నర్‌…నేడు టీ కొట్టు ఓనరు

పరుగు అంటే ఆమెకు ప్రాణం. లేడిని మించిన వేగం ఆమెది. పరుగు పందెంలో నాలగు బంగారు పతకాలు గెలిచింది. ప్రభుత్వం మెచ్చి, ఏదైనా ఉపాధి చూపిస్తుంది అనుకుంది. కానీ నిరాశే ఎదురయ్యింది. పరుగు పందెంలో గెలిచిన ఆమెను పేదరికం ఓడించింది. చేసేదేమిలేక కుటుంబపోషణ నిమిత్తం ప్రస్తుతం టీ...

read more
ఇసుక పిండి ధైర్యం ఇచ్చింది

ఇసుక పిండి ధైర్యం ఇచ్చింది

‘మాది కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామం. మా నాన్న దోనవల్లి భాస్కర్రావు సాధారణ రైతు. ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. తమ్ముడు అందరికంటే చిన్నవాడు. అప్పట్లో అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి పెద్ద సమస్య అయ్యేది. నాకు పద్దెనిమిదేళ్లకి పెళ్లి కావడానికి...

read more
మహిళలు దక్కన్‌క్వీన్ ఎక్స్‌ప్రెస్ నడిపారు

మహిళలు దక్కన్‌క్వీన్ ఎక్స్‌ప్రెస్ నడిపారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ముంబై నుంచి పూణే వరకు దక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్ రైలును మహిళా డ్రైవర్లు నడిపి చరిత్ర సృష్టించారు. ఆసియాలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవరు సురేఖాయాదవ్, సీనియర్ అసిస్టెంట్ లోకో పైలెట్ తృష్నా జోషితో కలిసి ఈ రైలు నడిపారు. ఈ...

read more
చనుబాలపై మరోసారి చర్చ

చనుబాలపై మరోసారి చర్చ

తల్లిపాలు బిడ్డలకు అమృతం.. వారి ఎదుగదలకు అదే ఆధారం..అమృత తుల్యమైన ఆ పాలను బహిరంగంగా ఇస్తే తప్పేముంది ..తల్లి పాలు తాగడం పిల్లల జన్మహక్కు.. వారికి ఆకలేసినప్పుడు ఎక్కడున్నా ఇవ్వాల్సిందే. దానిని కాదనడం ఎందుకు ? ఇప్పుడు దీనిపై మరోసారి చర్చ మొదలైంది.. మళయాళం మ్యాగజైన్‌...

read more
ప్రియా.. ప్రియా.. చంపొద్దే!

ప్రియా.. ప్రియా.. చంపొద్దే!

సోషల్‌ మీడియా ఎప్పుడు ఎవర్ని సెలబ్రిటీని చేస్తుందో ఊహించలేం! త్రిస్సూర్‌లో బీకాం ఫస్టియర్‌ చదువుతున్న మలయాళీ అమ్మాయి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇప్పుడు లేటెస్ట్‌ సెలబ్రిటీ! ఈ „ý ణమో, మరుక్షణమో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్‌ల సంఖ్య 30 లక్షలకు చేరుకోబోతోంది! అసలు ప్రియ 87వ...

read more
ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వేలో వెలుగుచూసిన సంచలన వాస్తవం

ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వేలో వెలుగుచూసిన సంచలన వాస్తవం

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో సంచలన విషయం వెలుగుచూసింది. భారతదేశంలోని 43 శాతం మంది మహిళలు రుతుస్రావం సమయంలో శానిటరీ ప్యాడ్స్ వినియోగించడం లేదనే వాస్తవం ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సర్వేలో తేలింది. దేశంలో 36 శాతం మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ కొనాలంటే అసౌకర్యానికి...

read more
అమ్మాయిలు  వాలిపోతున్నారు

అమ్మాయిలు వాలిపోతున్నారు

లీ జేయాన్‌ వయసు 28 ఏళ్లు. బిజినెస్‌ టైకూన్‌. పైగా అందగాడు. చైనా అమ్మాయిలంతా ఇప్పుడు అతడంటే పడి చస్తున్నారు! కాలేజీ అమ్మాయిలకయితే.. ‘ఐయామ్‌ మిసెస్‌ లీ జేయాన్‌’ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌ అయిపోయింది. లీ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పడేస్తున్నారు! మగాళ్లకు శత్రువులా...

read more
గర్భ సంచి తొలగింపుతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు…

గర్భ సంచి తొలగింపుతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు…

మహిళలల్లో గర్భ సంచి తొలగింపు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని మేయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. మెనోపాజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... రెండు అండాశయాలను అలాగే ఉంచి... గర్భాశయాన్ని మాత్రమే తొలగించిన...

read more
భయం మంచిది కాదు

భయం మంచిది కాదు

నందితాదాస్‌ విలక్షణమైన నటి, దర్శకురాలు. పది భాషల్లో 40 సినిమాల్లో నటించారు. దీపామెహ్‌తా తీసిన ‘ఫైర్‌’ (1996) చిత్రంలో యాక్ట్‌ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డారు. భారతీయ సంస్కృతిని మంటకలిపేసిందని సంప్రదాయవాదులు ఆమెను దూషించారు. హోమోసెక్సువల్‌ రిలేషన్స్‌ని అందులో చూపారు....

read more
బరువులతో ఎముకలు బలం!

బరువులతో ఎముకలు బలం!

వెయిట్‌ ట్రైనింగ్‌ అంటే ‘అమ్మో! మగాళ్లలా కండలొచ్చేస్తాయి!’ అనుకుంటారు ఆడవాళ్లంతా! కానీ మహిళల శరీర నిర్మాణం పురుషులకు భిన్నం. పైగా బరువులతో వ్యాయామం చేయటం వల్ల ఎముకలు బలపడతాయి. మరీ ముఖ్యంగా మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు ఎముకలను గుల్లబార్చే ‘ఆస్టియోపోరోసిస్‌’కు...

read more