Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నిద్రలేమితో అల్జీమర్స్‌ ముప్పు

నిద్రలేమితో అల్జీమర్స్‌ ముప్పు

లండన్‌ : నిద్రలేమితో కునుకుపాట్లు పడేవారికి అల్జీమర్స్‌ బారిన పడే ముప్పు మూడు రెట్లు అధికమని జాన్స్‌ హాకిన్స్‌, యూఎస్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌ పరిశోధకులు వెల్లడించారు. పగటిపూట నిద్ర పాట్లతో సతమతమయ్యేవారిలో అల్జీమర్స్‌ రిస్క్‌ అధికంగా ఉన్నట్టు పరిశోధకులు...

read more
గ్రీన్‌ టీతో కేన్సర్‌ దూరం

గ్రీన్‌ టీతో కేన్సర్‌ దూరం

గ్రీన్‌ టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులు దరిచేరవు. శరీరంలోని చక్కెరస్థాయులు కూడా అదుపులో ఉంటాయి. అలాగే, కేన్సర్‌ కణాల వృద్ధిని నియంత్రించడంలోనూ గ్రీన్‌ టీ కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా యూకేలోని సాల్ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రీన్‌...

read more

తృణధాన్యాలతో మధుమేహం దూరం

ప్రతిరోజు ఆహారంలో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని చామర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు తమ పరిశోధనలో అత్యధికంగా తృణధాన్యాలు తీసుకున్న వారిలో మధుమేహం 34శాతం అదుపులోకి వచ్చిందని...

read more

గడ్డి కాదు!….అమృతం!!

భూమిలో పాతుకుని ఉన్నంత సేపే, ఏ చెట్టయినా పచ్చపచ్చగా మెరిసిపోతుంది. ఒక్కసారి ఆ భూమితో తెగతెంపులు చేసుకుని, వేళ్లు పెకిలించుకుని, ఈవలికి వచ్చిపడిందా...! పచ్చదనమంతాపోయి, ప్రాణర హితంగా మారిపోతుంది. ప్రకృతి నుంచి, ప్రకృతి సిద్ద జీవనశైలి నుంచి దూరంగా వెళుతున్న. మనిషి...

read more
‘ఐవీఎఫ్‌’ పిల్లలకు రక్తపోటు ముప్పు

‘ఐవీఎఫ్‌’ పిల్లలకు రక్తపోటు ముప్పు

05-09-2018: ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌)- కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన పిల్లల్లో రక్తపోటు ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బెర్న్‌ శాస్త్రవేత్తలు ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన 54 మంది టీనేజర్ల రక్త సరఫరా...

read more
నిద్ర కరువైనా బరువే!

నిద్ర కరువైనా బరువే!

05-09-2018: ‘తిని అస్తమాను పడుకుంటే బరువు పెరగక ఏం చేస్తారు?’ అంటూ తరుచూ తమ వారిపై కొందరు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే తిన్న ఆహారంలోని కేలరీలను కరిగించే కనీస శ్రమ ఉండాలి. లేకపోతే ఆ కేలరీలన్నీ కొవ్వుగా మారిపోతాయి శరీరం బరువు పెరిగితే...

read more
నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

నులిపురుగులు పిల్లలకు ఏవిధంగా సంక్రమిస్తాయంటే..

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్దికి...

read more

ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే…

చౌక బాక్సుల్లో ఆహారంతో అనారోగ్యం ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వల్ల పొంచి ఉన్న ప్రమాదం బాక్సులు, బాటిళ్లు కొనేముందు నాణ్యతను పరిశీలించుకోవాలి పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నా.. పెద్దలు పనులకు వెళ్తున్నా.. టిఫిన్‌, స్నాక్స్‌, భోజనం ఏదైనా బాక్సులోకి వెళ్తుంది. అయితే గతంలో ఈ...

read more
పిల్లలు జర భద్రం!

పిల్లలు జర భద్రం!

వానలతోపాటే వ్యాధులూ విజృంభిస్తాయి. నిల్వ నీరు, మురుగు, దోమలు, ఈగలు... వీటి కారణంగా పెద్దల కంటే పిల్లలే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడతారు. కాబట్టి వానల్లో పిల్లలను ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుకోవాలి! వానాకాలం వ్యాధులు టైఫాయిడ్‌, విరేచనాలు, వాంతులు, జలుబు,...

read more
పిలాటీస్‌.. ఫ్రం సింగపూర్‌

పిలాటీస్‌.. ఫ్రం సింగపూర్‌

నగరంలో విస్తరిస్తున్న పిలాటీస్‌ వ్యాయామం ఏ వయసు వారైనా పాటించొచ్చు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌ జైనెబ్‌ అలీ విదేశీ వస్తువులే కాదు..రానురాను వ్యాయామ పద్ధతులు కూడా నగరానికి దిగుమతి అవుతున్నాయి. మారుతున్న జీవన శైలిని ఆసరాగా చేసుకుని ఫిట్‌నెస్‌ సెంటర్లు...

read more