Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సమాజం శరీరం లాంటిది. దానిలో జీవించే మనుషులు వివిధ శరీర భాగాలలాంటివారు. వేర్వేరు అవయవాలు ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నట్టే, మనుషులు కూడా ఒకరితో ఒకరు సామరస్యంగా, సంఘటితంగా ఉండాలి. మనసా, వాచా, కర్మణా ఇతరులకు సాయపడాలి. అసంతృప్తులు అన్నీ అహంకారం వల్లనే వస్తాయి. అహంకారాన్ని పట్టించుకోకుండా దూరంగా ఉంచితే, మనకు స్వేచ్ఛ కలుగుతుంది.