Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అరచేతిలో ప్రాణాలు!

అరచేతిలో ప్రాణాలు!

న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణకాండ సృష్టించారు. ఈ సాయుధ దాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు త్రుటిలో బయటపడింది. దుర్ఘటన జరిగిన ప్రదేశానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడమే వారి ప్రాణాలను కాపాడింది. ఈ దారుణం నేపథ్యంలో...

read more
ఓటమి మంచిదే : కోహ్లి

ఓటమి మంచిదే : కోహ్లి

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ అనూహ్యంగా ఓటమిపాలై 5 వన్డేల సిరీస్‌ను 2-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలకు ముందు ఇలాంటి ఓటములు మంచిదేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఈ తరహా...

read more
సైనా.. స్విస్‌ ఓపెన్‌ నుంచి ఔట్‌

సైనా.. స్విస్‌ ఓపెన్‌ నుంచి ఔట్‌

అనారోగ్యం కారణంగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో...

read more
‘కోహ్లి నిర్ణయాలే కొంప ముంచాయి’

‘కోహ్లి నిర్ణయాలే కొంప ముంచాయి’

ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ చేజారడానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అనాలోచిత నిర్ణయాలే కారణమని టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డాడు. ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో పరాజయం పాలై 3-2తో సిరీస్‌ను కోల్పోయిన...

read more
ఐపీఎల్‌  వచ్చేసింది

ఐపీఎల్‌ వచ్చేసింది

ఏప్రిల్‌ 18, 2008... ఐపీఎల్‌ చరిత్రలో మరచిపోలేని తేదీ. ఒక కొత్త టోర్నీకి ఎలాంటి ఆరంభం లభిస్తే అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందో ఆ రోజు అలాంటి మ్యాచ్‌తోనే లీగ్‌ మొదలైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13...

read more
పంత్.. ఇంకా పోరడబ్బా!

పంత్.. ఇంకా పోరడబ్బా!

ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ భారీ స్కోరు చేసినా ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్‌ వైఫల్యమే. అందులోనూ మ్యాచ్‌ను ఆసీస్‌ వైపు లాగేసుకున్న ఆస్టన్‌ టర్నర్‌ను స్టంపింగ్‌ చేసే విషయంలో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ చేసిన పొరపాట్లే హాట్‌ టాపిక్‌గా...

read more
అందరూ కోహ్లిలు కాలేరు

అందరూ కోహ్లిలు కాలేరు

భారత క్రికెట్‌ జట్టులో ఆడే ఆటగాళ్లంతా విరాట్‌ కోహ్లి మాదిరి ఆడాలనుకోవడం సాధ్యమయ్యే విషయం కాదని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ పేర్కొన్నాడు. తుది జట్టులో ఉండే ఆటగాళ్లు అందరూ కోహ్లిలు కాలేరని, అది ఎప్పటికీ సాధ్యం కూడా కాదన్నాడు. ఆసీస్‌తో జరిగిన నాల్గో...

read more
సైనాపై భ‌ర్త ఆగ్ర‌హం

సైనాపై భ‌ర్త ఆగ్ర‌హం

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిరాశాజ‌న‌క‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి భర్త ఆగ్ర‌హానికి గురైంది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌తో జ‌రిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సైనా ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. తొలి గేమ్...

read more
కోహ్లీ ఒక అద్భుతం: మాథ్యూ హెడెన్‌

కోహ్లీ ఒక అద్భుతం: మాథ్యూ హెడెన్‌

ఒక‌వైపు స‌హ‌చ‌రులంద‌రూ నిష్క్ర‌మిస్తున్నా ప‌ట్టుద‌ల‌తో ఆడి అద్భుత శ‌త‌కం సాధించిన టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీపై క్రీడాభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కోహ్లీ అద్భుత ఆట‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పోటెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో శుక్ర‌వారం...

read more
వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి

వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి

ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. మూడో వన్డేలో సైతం గెలుపొంది ముందుగానే సిరీస్‌ను కైవసం...

read more