Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బీజేపీ చరిత్రలో తొలిసారిగా…

బీజేపీ చరిత్రలో తొలిసారిగా…

బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ బరిలో అత్యధిక అభ్యర్థులను బరిలో నిలపనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకుగాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు 408 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 30 స్థానాలకు గెలుపుగుర్రాల కోసం...

read more
లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే…

లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ఉత్కంఠగా మారింది. ఇపుడు పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని సమావేశాలు...

read more
ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ

ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరన్న పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టారు. ఫలితంగా 80 పైచిలుకు ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. అయితే, ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేక పోయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా...

read more
పేదల సొమ్ము దోచారు

పేదల సొమ్ము దోచారు

నిరుపేదలు, గర్భిణులకు అందాల్సిన నిధులను కాంగ్రెస్‌ పార్టీ దోచుకుంటోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్డులోని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లలో ఇటీవల ఐటీ శాఖ చేపట్టిన సోదాలను ప్రస్తావిస్తూ.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ‘తుగ్లక్‌ రోడ్డు...

read more
ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం!

ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలెజిన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఐఈడీతో నింపిన తెలుపు రంగు స్కార్పియో వాహనంతో ముష్కరులు దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కుల్గాం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయబడిన ఈ వాహనంతో ఇద్దరు...

read more
బీజేపీ ‘మాయాజాలం’

బీజేపీ ‘మాయాజాలం’

మాములు మాటలతో కంటే మాయలు, మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లపై మా యాజాలం విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామాల్లో ఇంద్రజాలికుల ద్వారా ప్రదర్శనలు ఇప్పించి ఓటర్లను ఆకట్టుకోవాలని కమలనాథులు...

read more
తొలిసారిగా డ్రోన్లతో ఈసీ నిఘా

తొలిసారిగా డ్రోన్లతో ఈసీ నిఘా

సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు, చొరబాట్లకు చెక్‌పెట్టేందుకు విరివిగా వాడుతున్న డ్రోన్లను తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల కోసం ఈసీ ఉపయోగిస్తోంది. యూపీలోని గౌతంబుద్ధ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పదివేల మంది భద్రతా సిబ్బందితో పాటు డ్రోన్లనూ నిఘా నిమిత్తం ఈసీ...

read more
ఈవీఎంలో లోపాలు..

ఈవీఎంలో లోపాలు..

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌కు సంబంధించిన దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్‌లో వేచి...

read more
ఈవీఎంలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది

ఈవీఎంలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలపై మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావని.. సాయంత్రం ఆరు గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఓటు...

read more
1967 నాటి ఫలితాలే పునరావృతం!

1967 నాటి ఫలితాలే పునరావృతం!

దేశంలోని 91 లోక్‌సభ సీట్లకు గురువారం కొనసాగుతున్న పోలింగ్‌ సరళి చూస్తుంటే 1967 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1967కు ముందు మూడు లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహతంగా అఖండ విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల నాటి ఎన్నికల్లో ఓటర్ల నుంచి...

read more