Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని...

read more
రాహుల్‌ చెప్తే మోదీపై పోటీ

రాహుల్‌ చెప్తే మోదీపై పోటీ

పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే వారణాసిలో లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. రాహుల్‌ పోటీచేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అసమ్మతి గొంతుక...

read more
‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారుడే దొంగ) అని పేర్కొనడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులే నిదర్శమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు...

read more
రేపే రెండో విడత పోలింగ్‌

రేపే రెండో విడత పోలింగ్‌

సార్వత్రిక​ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ...

read more
బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు

బీసీలను అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు

మోదీలంతా దొంగలేనని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో...

read more
అవహేళన వారి అలవాటు

అవహేళన వారి అలవాటు

ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడటం ఆ గొప్ప వంశానికి అలవాటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీలంతా దొంగలెందుకయ్యారు?’అన్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ప్రధాని మంగళవారం ఒడిశాలోని భాటాపర, సంబల్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని...

read more
దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కథువాలో...

read more
తూర్పున పొడిచేదెవరు?

తూర్పున పొడిచేదెవరు?

అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి...

read more
అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ...

read more
మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ప్రధాని నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఓ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు తాలూకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్‌(41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌...

read more