Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాతావరణంలోకి ఆక్సిజన్ ను విడుదల చేసే కృత్రిమ ఆకు… నాసా శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహం

పర్యావరణ వేత్తలకు, నాసా శాస్త్రవేత్తలకు ఒక శుభవార్త. లండన్‌ రాయల్‌ కాలేజికి చెందిన జూలియన్‌ మెల్‌ ఛియోర్రీ అనే పరిశోధకుడు సహజంగా ఉండే చెట్ల ఆకును పోలి ఉండే కృత్రిమ ఆకును తయారు చేశాడు. ఈ కృత్రిమ ఆకు కేవలం చెట్టు ఆకును పోలి ఉండడమే కాదు... ఒక చెట్టు ఆకు లాగా ఇదీ...

read more

మోడీ ఎర్రకోట ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి!

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తిరుగులేని వాగ్ధాటితో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన మోడీ, ఎర్రకోట నుంచి చేసే ప్రసంగం, జాతికి కొత్త జవసత్వాలను నింపేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం...

read more
’నల్లధనం‘ రాక సాధ్యమేనా..?

’నల్లధనం‘ రాక సాధ్యమేనా..?

మన రాజకీయ నేతలతో పాటు బడా పారిశ్రామిక వేత్తలు అక్రమంగా సంపాదించిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటించేస్తున్నారు. ఆ తర్వాత స్విస్ బ్యాంకుల్లో భద్రంగా దాచుకుంటున్నారు. అటుపైన అవసరమైనప్పుడల్లా ఎంచక్కా తెచ్చేసుకుని పనులు చక్కబెట్టుకుంటున్నారు. తద్వారా...

read more

జర్మనీలో ఉన్నత విద్యకు భారతీయుల ఆసక్తి!

నిన్నటిదాకా విదేశాల్లో ఉన్నత విద్య అంటే.., అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడాలే కనిపించేవి భారతీయ విద్యార్థులకు. తాజాగా ఈ జాబితాలో జర్మనీ కూడా చేరిపోయింది. 2008 నుంచి ఉన్నత విద్య కోసం జర్మనీ వెళుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2008లో...

read more

కేంద్రంలో మోడీ తరువాతి స్థానం ఎవరిది?

ఎన్డీఏ ప్రభుత్వంలో వైస్ కెప్టెన్ ఎవరో అర్థం గాక ఢిల్లీలోని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ తర్వాతి స్థానం ఎవరిదన్న విషయంపై సర్వత్రా చర్చ మొదలైంది! సెకెండ్ ప్లేస్ రేసులో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లు మిగతా సీనియర్ నాయకుల కన్నా...

read more

సోలో బతుకే సో బెటరంట…!

భర్తగా మారే కంటే సోలో బతుకే సోబెటరంట. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో వివాహం చేసుకోవడాన్ని యువత భారంగా భావిస్తోందని జాతీయ నేర గణాంక సంస్థ చెబుతోంది. పెళ్లి తరువాత బాధ్యతలు పంచుకోవడం, సహధర్మచారిణితో సర్దుకుపోలేకపోవడం వంటి కారణాలతో యువత పెళ్లైన కొద్ది కాలానికే...

read more

అక్కడ తిరోగమనం… ఇక్కడ పురోగమనం

నాగరికత మరింత ఆధునికత సంతరించుకున్న తర్వాత, మానవ జీవితంలోని అన్ని అంశాలు సాంస్కృతిక వికాసంలో భాగమవుతున్న వేళ, కొన్ని కీలక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక దినాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజూ ఓ విశేష దినమే. నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవం. భూమిపై...

read more
టిడిపిలో ధీమా-వై.కాంగ్రెస్ లో ఆశ

టిడిపిలో ధీమా-వై.కాంగ్రెస్ లో ఆశ

రాష్ట్ర శాసనసభ , లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందుగా వచ్చిన మున్సిపల్ , జిల్లా,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ కి అద్బుతమైన విజయాలను తెచ్చి పెట్టి, ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చాయంటే ఆశ్చర్యం కాదు.బహుశా తెలుగుదేశం పార్టీ...

read more
అసలు గెలుపెవరిది?

అసలు గెలుపెవరిది?

రోజు రోజుకు పెరుగుతున్న ఉత్కంఠతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తట్టుకోలేకుండా పోతున్నాయి. ఫలితాల మాటెలాఉన్నా కార్యకర్తల్లో కౌంటింగ్‌ వరకూ ఉత్సాహం తగ్గకుండా చూసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం ఎస్‌ఎంఎస్‌లతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయి. సీమాంధలో...

read more