Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నీరవ్‌ మోదీ గుండె పగిలే వార్త

నీరవ్‌ మోదీ గుండె పగిలే వార్త

పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ గుండెలు బద్దలయ్యే వార్త ఇది. దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారిని గత వారం లండన్‌లో స్కాట్‌లాండ్‌ పోలీసులకు చిక్కి, బెయిల్‌ రాక జైల్లో ఉన్న నీరవ్‌మోదీకి ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే....

read more
పైలట్లకు ఎయిర్‌ ఇండియా షాక్‌

పైలట్లకు ఎయిర్‌ ఇండియా షాక్‌

నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియా పైలట్లకు షాక్‌ ఇచ్చింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ నిర్ధేశించిన ఆహార పదార్ధాలనే ఆర్డర్‌ చేయాలని, స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేయడం కుదరదని పైలట్లకు స్పష్టం చేసింది. సంస్థ నిర్దేశించిన మీల్స్‌...

read more
5.5% తగ్గిన బంగారం దిగుమతులు

5.5% తగ్గిన బంగారం దిగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 29.5 బిలియన్‌ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. తద్వారా కరెంటు ఖాతా లోటుపై బంగారం భారం తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో...

read more
అమెజాన్‌ ఫ్యాబ్‌ సేల్‌

అమెజాన్‌ ఫ్యాబ్‌ సేల్‌

అమెజాన్‌ మరోసారి డిస్కౌంట్‌ సేల్‌కు తెరతీసింది. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను , ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అందిస్తోంది, దీంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ యాక్ససరీస్‌లను కూడా తక్కువ ధరలకే అందిస్తోంది. నేటి (మార్చి 25నుంచి) 28వ తేదీవరకు ఈ సేల్‌...

read more
జెట్‌ బోర్డు నుంచి వైదొలగిన నరేష్‌ గోయల్‌

జెట్‌ బోర్డు నుంచి వైదొలగిన నరేష్‌ గోయల్‌

సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి చైర్మన్‌ నరేష్‌ గోయల్‌, ఆయన భార్య తప్పుకున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి నరేష్‌ గోయల్‌, ఆయన భార్య అనిత్‌ గోయల్‌, పూర్తికాల డైరెక్టర్‌ గౌరంగ్‌ షెట్టి, నసీం జైదీ తప్పుకోవాలని బోర్డు సూచించింది. ఇందుకు ప్రతిగా...

read more
గూగుల్‌కు భారీ జరిమానా

గూగుల్‌కు భారీ జరిమానా

ఆన్‌లైన్ సెర్చి ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. యూరొపియన్ యూనియన్‌కి చెందిన కాంపిటిషన్ కమిషన్ గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకుగాను యురొపియన్ యూనియన్‌లోని కాంపిటిషన్ కమిషన్ 1.49 బిలియన్...

read more
ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్స్‌ రేటును ప్రస్తుత స్థాయిల్లోనే (2.25 శాతం...

read more
యూజర్ల పాస్‌వర్డ్‌లను మా సిబ్బంది దుర్వినియోగం చేయరు.. ఫేస్‌బుక్

యూజర్ల పాస్‌వర్డ్‌లను మా సిబ్బంది దుర్వినియోగం చేయరు.. ఫేస్‌బుక్

యూజర్లకు ఫేస్‌బుక్ తేరుకోలేని షాకిచ్చింది. ఫేస్‌బుక్ ఖాతా కలిగిలిన ప్రతి ఒక్క యూజర్ పాస్‌వర్డ్ తమకు తెలుసని వెల్లడించింది. దీంతో ప్రతి యూజర్ తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. నిజానికి సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటే ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు...

read more
జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఢమాల్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఢమాల్‌

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ఢమాల్‌ అంది. బీఎస్‌ఈలో ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దాదాపు 6శాతం నష్టంతో రూ.215 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం 5శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇప్పటికే...

read more
నీరవ్‌ మోదీ అరెస్ట్‌

నీరవ్‌ మోదీ అరెస్ట్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును 13వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి లండన్‌ చెక్కేసిన ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీని లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నీరవ్‌ మోదీని తమకు అప్పగించాలని...

read more