Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మళ్లీ ఓడింది

మళ్లీ ఓడింది

ఐపీఎల్‌–12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా మరో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌లో ధాటిగా పరుగులు చేయలేకపోయింది. తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులో నాలుగే వికెట్లు పడేసింది. చివరకు సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యా టింగ్‌కు...

read more
ప్రపంచకప్‌కు సత్యన్‌

ప్రపంచకప్‌కు సత్యన్‌

భారత నంబర్‌వన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు సత్యన్‌ ప్రపంచకప్‌ టీటీకి అర్హత సంపాదించాడు. ఇక్కడ జరిగిన ఐటీటీఎఫ్‌–ఏటీటీయూ ఆసియా కప్‌లో అతను ఆరో స్థానం పొందడం ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ లభించింది. ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో 26 ఏళ్ల సత్యన్‌ 4–11,...

read more

ప్రపంచకప్‌ జట్టు ప్రకటన ఎప్పుడంటే!

ఏప్రిల్‌ 15న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. సోమవారం బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్వహించిన సమావేశానికి సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలు...

read more
అదే మా కొంపముంచింది : పాంటింగ్‌

అదే మా కొంపముంచింది : పాంటింగ్‌

సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి చెందడంపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన విషయం...

read more
విజేతలకు ప్రపంచకప్‌ నేరుగా చూసే అవకాశం

విజేతలకు ప్రపంచకప్‌ నేరుగా చూసే అవకాశం

త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఐసీసీతో జతకట్టిన బ్రిటానియా యాజమాన్యం ‘బ్రిటానియా ఖావో... వరల్డ్‌ కప్‌ జావో’ స్లోగన్‌తో క్రికెట్‌ అభిమానులను ఆకర్షించే...

read more
ఓటమిపై స్పందించిన కోహ్లి

ఓటమిపై స్పందించిన కోహ్లి

టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తున్న విరాట్‌ కోహ్లికి.. ఐపీఎల్‌ టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అతడి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు గత సీజన్లలో పలు మార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ కప్‌ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది....

read more
టీమిండియా ‘హ్యాట్రిక్‌’ కొట్టేసింది..

టీమిండియా ‘హ్యాట్రిక్‌’ కొట్టేసింది..

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వరుసగా మూడో ఏడాది కూడా నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచి టెస్టు చాంపియన్‌షిప్‌ను మరోసారి చేజిక్కించుకుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 116 పాయింట్లతో భారత క్రికెట్‌...

read more
పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు

పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కామెంట్స్‌ మరోసారి తెరపైకిరానున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన హార్దిక్, రాహుల్‌.. అమ్మాయిలు, డేటింగ్‌ గురించి వివాదాస్పదంగా...

read more
భారత్‌కు మరో 3 పతకాలు

భారత్‌కు మరో 3 పతకాలు

ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. తైపీలోని తావోయువాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం భారత్‌ ఖాతాలో 3 పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్సడ్‌ టీమ్‌ (జూనియర్‌) విభాగంలో భారత...

read more
వార్నర్‌, స్మిత్‌లపై నిషేధం ముగిసింది..

వార్నర్‌, స్మిత్‌లపై నిషేధం ముగిసింది..

ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై విధించిన నిషేధం ముగిసింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వారిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నేటితో పూర్తి కావడంతో...

read more