Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శబరిమలలో మళ్లీ హైటెన్సన్..

శబరిమలలో మళ్లీ హైటెన్సన్..

శబరిమల ఆలయ దర్శనం కోసం కొచ్చి విమనాశ్రయానికి చేరుకున్న మహిళా హక్కుల కార్యకర్త తృప్తిదేశాయ్‌కు స్వామి అయ్యప్ప భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఆమె వస్తున్నట్టు తెలుసుకున్న ఆందోళన కారులు, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. తృప్తి...

read more
పోలీస్‌ పహారాలో గాంధీభవన్‌!

పోలీస్‌ పహారాలో గాంధీభవన్‌!

కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహుల వరుస ఆందోళనల నేపథ్యం లో గాంధీభవన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గాంధీభవన్‌ గేటు లోపల ప్రైవేటు బౌన్సర్లతో భద్రత కల్పిస్తుండగా.. భవన్‌ బయట చుట్టూరా పోలీసులు పహారా కాస్తున్నారు. సుమారు 100 మంది పోలీ సులు గాంధీభవన్‌...

read more
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు

కర్ణాటక రాష్ట్రంలో మైనింగ్ కింగ్‌, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని లంచం కేసులో సీసీబీ ఆదివారం అరెస్టు చేసింది. అంబిడెంట్ కంపెనీ గ్రూపుకు సంబంధించిన రూ.18 కోట్ల లంచం కేసులో గాలి జనార్థన్‌ను విచారించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆయన్ను అదుపులోకి...

read more
దూసుకొస్తున్న గజ… శ్రీహరికోట వద్ద తీరం దాటే ఛాన్స్…

దూసుకొస్తున్న గజ… శ్రీహరికోట వద్ద తీరం దాటే ఛాన్స్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఉత్తర తమిళనాడు రాష్ట్రానికి 'గజ' తుఫాను ముంపు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చించింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు...

read more
నోట్లో ముద్ద పెట్టుకుంటూ ప్రాణాలు విడిచిన తెరాస నేత…

నోట్లో ముద్ద పెట్టుకుంటూ ప్రాణాలు విడిచిన తెరాస నేత…

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. తెరాస నేత ఒకరు భోజనం చేస్తూచేస్తూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదివారం జీడిమెట్ల డివిజన్‌లో తెరాస నేతలు ఎన్నికల...

read more

ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం!

ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 14 ఏళ్ల కిత్రం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. యమునా నదిపై నిర్మితమైన ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రారంభించనున్నారు. నవంబరు 5 నుంచి ఈ బ్రిడ్జి ప్రజా...

read more
రూ.8500కే కార్‌!

రూ.8500కే కార్‌!

గుజరాత్‌ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలకియా పేరు తెలియని వారుండరు. అదేనండి దీపావళి కానుకగా తన సంస్థ ఉద్యోగులకు ప్రతి ఏడు ఏదో భారీ బహుమతులిస్తాడు చూడు ఆయనే. ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సంస్థలోని 1,700 మందికి కార్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇచ్చారు. అయితే దీన్నే క్యాచ్‌...

read more
అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు కూడా అన్‌లైన్‌లో..

అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు కూడా అన్‌లైన్‌లో..

రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీపి కబురు తెలిపారు. ఇకపై రైళ్లలో అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు కొనుగోలు చేయాలంటే.....

read more
‘మీటూ’కి సుప్రీంలో చుక్కెదురు..!

‘మీటూ’కి సుప్రీంలో చుక్కెదురు..!

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ’ ఉద్యమానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మీటూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా న్యాయవాది ఎమ్‌.ఎల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు మీటూపై దాఖలైన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంను అత్యవసర...

read more
ప్రబోధానంద అరెస్టుకు రంగం సిద్ధం!

ప్రబోధానంద అరెస్టుకు రంగం సిద్ధం!

మండలంలోని చిన్న పొలమడ గ్రామంలోని ప్రబోధానంద అరెస్టుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీం ప్రబోధానంద అలియాస్‌ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 15న వినాయక...

read more