Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జ‌య‌, విజ‌యులు అంటే ఎవ‌రు?

జ‌య‌, విజ‌యులు అంటే ఎవ‌రు?

వైకుంఠంలో శ్రీమహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు. ఆ ఇద్దరూ పరమ విష్ణుభక్తులు. నిరంతరం శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరూ విషయం...

read more
దీపారాధన కొండెక్కితే అపశకునమా?

దీపారాధన కొండెక్కితే అపశకునమా?

యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ పంచతత్వాలను స్వీకరించి...

read more
నడిపించిన మాట

నడిపించిన మాట

చెట్టు నీడ స్వామీ వివేకానంద ఒకరోజు హిమాలయాల్లో సుదీర్ఘమైన కాలిబాట గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నైరాశ్యంతో ఇలా అన్నాడు: ‘‘ఓ మహాశయా! ఇప్పటిదాకా...

read more
కనిపించదు కదా గురువర్యా!

కనిపించదు కదా గురువర్యా!

అదో ఆశ్రమం. గురువుగారు శిష్యులకు ఎనో విషయాలను సోదాహరణగా చెబుతున్నారు. తాను చెబుతున్న విషయాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మధ్యమధ్యలో వాళ్లకు ప్రశ్నలు సంధిస్తూ, వాళ్లు చెబుతున్న సమాధానాలలోని తప్పొప్పులు సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు శిష్యులను ఓ...

read more
జ్ఞానపూర్ణిమ

జ్ఞానపూర్ణిమ

స్థితికారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండేది ఈ శ్రావణ పూర్ణిమనాడే. ఈరోజు అనేక పర్వదినాలకు పునాది. వరాహజయంతి: భూమిని చాప చుట్టలా చుట్టిన హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి వరాహావతారం దాల్చిన ఈరోజున శ్రీమహావిష్ణువును వరాహావతారంలో పూజించడం,...

read more
దేవుని దృష్టిలో విశ్వాసమంటే క్రియలే!!

దేవుని దృష్టిలో విశ్వాసమంటే క్రియలే!!

కారుచీకట్లో, కాకులు దూరని కారడవిలో దారితప్పిన వ్యక్తి గమ్యం చేరడు, ప్రాణాలతో కూడ ఉండడు. అందువల్ల అడవంతా ఎరిగిన ఒక మార్గదర్శకుడు అతని చెయ్యిపట్టుకొని సరైనదారిలోకి నడిపించడం అవశ్యం. దారి తప్పిన మానవాళిని దేవుడే యేసుక్రీస్తుగా అలా చెయ్యిపట్టుకొని దగ్గరుండి సరైన మార్గం...

read more
ఆకలి లౌకికమా?!

ఆకలి లౌకికమా?!

చెట్టు నీడ పండిట్‌ శేఖరమ్‌ గణేష్‌ దియోస్కర్‌ హితవాది పత్రిక సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఒకరోజు ఆయన తన మిత్రులిద్దరితో స్వామి వివేకానందను కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఇద్దరి మిత్రులలో ఒకరు పంజాబీ అని తెలుసుకున్న స్వామీజీ, అప్పుడు పంజాబ్‌లో నెలకొని ఉన్న తీవ్ర ఆహార కొరతను...

read more
అదే ఆధ్యాత్మికత అంటే..!

అదే ఆధ్యాత్మికత అంటే..!

ది ఓ ఆశ్రమం. గురువుగారు శిష్యులకు పాఠాలు చెబుతున్నారు. తాను చెబుతున్నది శిష్యులకు అర్థమవుతోందో లేదో తెలుసుకునేందుకు అప్పుడప్పుడు శిష్యుల్ని ప్రశ్నలు వేస్తూ, వారి సమాధానాలలో తప్పులేమైనా ఉంటే సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు ‘‘ఒకటికి మరొకటి కలిస్తే...

read more
శ్వేతార్క గణపతి

శ్వేతార్క గణపతి

అపురూపమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కమూలం చాలా విశిష్టమైనది. శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. దీనిని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని...

read more
పరుల కోసం చేసేదే అసలైన ప్రార్థన

పరుల కోసం చేసేదే అసలైన ప్రార్థన

సిద్ధపురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొందిన సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్ద ఉన్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. అలాగే సిద్ధపురుషులు కూడా తమ సంకల్పాలను, సిద్ధులను లోక కళ్యాణం కోసం, లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే...

read more