Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలతోప్రారంభమైంది. డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపా 47పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35 వద్ద ముగిసింది.
మరోవైపు అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్‌ చమురు ధర 73.77వదంద 5 నెలల గరిష్టాన్నినమోదు చేసింది.