Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రామ్‌, లీల ఆరేళ్ల ప్రేమ.. వివాహ బంధంతో ఒక్కటైంది. ఇటలీలోని లేక్‌ కోమోలో ఉన్న విలా డెల్‌ బాల్బినెల్లో వీరి పెళ్లికి వేదికైంది. కొంకణి సంప్రదాయం ప్రకారం దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహం బుధవారం అంగరంగ వైభంగా జరిగింది. గురువారం మరోసారి సింధీ సంప్రదాయం ప్రకారం బాజీరావ్‌.. మస్తానీలు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఇద్దరినీ ఒకే వేదికపై కలిపిన రామ్‌ లీలా చిత్రం విడుదలై గురువారానికి సరిగ్గా ఐదేళ్లు. ఇదే రోజు వీరు వివాహం చేసుకోవడం విశేషం.