Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికా పట్ల నా నిబద్ధతపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను హిందువును కాబట్టే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. హిందూయేతర నేతలను ఇలా ప్రశ్నించగలరా? భారతదేశానికి ప్రజలు ఎన్నుకున్న ప్రధాని మోదీ. అటువంటి వ్యక్తిని ఒబామా, ట్రంప్‌, హిల్లరీ కలిసినట్లే నేనూ కలిశా. దీని ఆధారంగా నాపై విమర్శలు సరికాదు.