Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రపంచంలో అతి లోతైన అండర్‌వాటర్‌ పోస్ట్‌ బాక్స్‌ జపాన్‌లోని వాకయామా ప్రాంతంలో ఉన్న ‘సుసామీ బే’లో ఉంది. ఉపరితలానికి సుమారు పది మీటర్ల లోతులో ఉన్న ఈ పోస్ట్‌ బాక్స్‌ గిన్నిస్‌ బుక్‌లో కూడా చోటు సంపాదించుకుంది. ప్రపంచంలో మొట్టమొదట (1999లో) సముద్ర జలాల్లో ఏర్పాటు చేసిన పోస్ట్‌ బాక్స్‌ కూడా ఇదే. పర్యాటకుల్ని ఆకర్షించడానికి తోషిహికో మసుమోటో అనే పోస్ట్‌ మాస్టర్‌ ఈ ఐడియా ఇచ్చారట.