Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆర్కిటిక్‌ మహాసముద్రంలో ఓ చిన్న భాగం కారా సముద్రం. దీని విస్తీర్ణం 3.40 లక్షల చ. మైళ్లు. లోతు 2034 అడుగులు. ఇది రష్యా సైబీరియా ప్రాంతానికి పశ్చిమంగా ఉంది. నొవాయా జెమ్‌లాయా, ఫ్రాంజ్‌ జోసెఫ్‌ ల్యాండ్‌ ద్వీపకల్పాలకు మధ్యన ఉంది. ఎనీసే, ఓబ్‌, ప్యాసినా లాంటి పలు నదులు ఈ సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ సముద్రం మత్స్యసంపదకు పెట్టింది పేరు.