Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. చెర్రీ షూటింగ్స్, హెల్త్, తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మార్నింగ్ లేవగానే తనకు ఎవైతే బెస్ట్‌గా అనిపిస్తాయో వాటిని మెన్షన్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. టీ, సుడోకు, ఆస్ట్రాలజీ అంటే ఆమెకు ఇష్టమట. వీటితోనే తన డేను స్టార్ట్ చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఉపాసన. అయితే ఆమె రాశిగా మేషరాశిగా తెలుస్తోంది. ఉపాసన ఓ ఆంగ్ల పత్రికలో మేషరాశిని సర్కిల్ చేసింది. అదే పేజిలో ఉన్న సుడోకు చేస్తున్నట్టుగా ఆ పత్రికపై ఓ పెన్, గ్రీన్ టీ కప్పును ఉంచింది.