Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని

భార్య: “ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!”
సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నావా. ఇది హెడ్ అండ్ షోల్డర్స్..