తోటకూర తింటే ఇన్ని లాభాలా?

తోటకూర తింటే ఇన్ని లాభాలా?

బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి....

read more
గడ్డి కాదు!….అమృతం!!

గడ్డి కాదు!….అమృతం!!

ప్రతి మనిషిలోనూ సహజంగానే ఒక నిరోధక వ్యవస్థ ఉంటుంది. చాలా జబ్బుల నుంచి నిరంతరం అది మనిషిని కాపాడుతుంది. ఎప్పుడైనా ఆ రోగ నిరోధక శక్తికి మించిన సమస్య తలెత్తినప్పుడే వైద్య చికిత్సలు అవసరమవుతాయి. కాకపోతే కాలగతిలో వస్తున్న వివిధ పరిణామాల్లో భాగంగా, హానికారక ఆహార పానీయాల...

read more
మేడిపండుతో లాభాలెన్నో..

మేడిపండుతో లాభాలెన్నో..

మేడి పండ్లను నీడన ఎండించి చేసిన చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి, 10 గ్రాముల చొప్పున ప్రతి రోజూ సేవిస్తూ ఉంటే, రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చ ర్మం కాంతివంతమవుతుంది. మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధత...

read more
ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే…?

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే…?

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా...

read more
జీర్ణశక్తిని పెంచే అరటిపండు!

జీర్ణశక్తిని పెంచే అరటిపండు!

అరటి పండు అతి సాధారణమైన పండు. దాని పోషక విలువలు అసాధారణం. దీనిని 107 దేశాలలో పండిస్తారు. దాదాపు 125 గ్రాములు ఉండే అరటి పండులో 110 క్యాలరీల శక్తి; 30 గ్రాముల పిండి పదార్థాలు; 1 గ్రాము ప్రోటీన్లు; 3 గ్రాముల పీచుపదార్థాలు; 5 మి.గ్రా. విటమిన్‌ బి6; 9 మి.గ్రా విటమిన్‌ సి;...

read more
హల్వా

హల్వా

కావల్సినవి: బీట్‌రూట్‌ తురుము – కప్పు, పాలు – కప్పు, పంచదార – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, యాలకుల పొడి – చిటికెడు, కర్బూజ గింజలు, జీడిపప్పు – అలంకరణకు తయారీ: ∙కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో బీట్‌రూట్‌ తురుము వేసి కొన్ని నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత...

read more
బెర్రీ బీట్‌

బెర్రీ బీట్‌

కావల్సినవి:  బాదం పాలు – ముప్పావుకప్పు, నేరేడు పళ్ల గుజ్జు – ముప్పావు కప్పు, బీట్‌రూట్‌ తురుము – కప్పు, పుదీనా ఆకులు – పావు కప్పు, నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు, సబ్జా గింజలు – 2 టేబుల్‌ స్పూన్లు (అర కప్పు నీళ్లలో 2 గంటల సేపు నానబెట్టాలి), తేనె – టేబుల్‌ స్పూన్, ఉప్పు...

read more
బెల్లం గారెలు

బెల్లం గారెలు

కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం...

read more
బూరెలు

బూరెలు

కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్‌ క్లాత్‌లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ...

read more
క్యాప్సికమ్‌ టొమాటో కర్రీ

క్యాప్సికమ్‌ టొమాటో కర్రీ

క్యాప్సికమ్‌– 250 గ్రా., టొమాటోలు– 100గ్రా., ఉల్లిగడ్డ – పెద్దది 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్, సాజీర, దాల్చిన చెక్క పౌడర్‌–  అర టీ స్పూన్, ధనియాలపొడి– ఒక టీ స్పూన్, ఉప్పు, కారం– రుచికి తగిపంత, కొబ్బరి పౌడర్‌ – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, పసుపు–...

read more