Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్యాప్సికమ్‌– 250 గ్రా., టొమాటోలు– 100గ్రా.,
ఉల్లిగడ్డ – పెద్దది 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూన్, సాజీర, దాల్చిన చెక్క పౌడర్‌–  అర టీ స్పూన్, ధనియాలపొడి– ఒక టీ స్పూన్, ఉప్పు, కారం– రుచికి తగిపంత, కొబ్బరి పౌడర్‌ – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, పసుపు– చిటికెడు, కొత్తిమీర – గార్నిష్‌కోసం

తయారీ:
1.    ముందుగా క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటోలను తరగాలి.
2.    స్టవ్‌ మీద బాణలి పెట్టుకుని నూనె వేసుకుని, కాగాక ఉల్లిపాయ ముక్కలు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దోరగా వేయించుకోవాలి.
2.    ఆ తరువాత క్యాప్సికమ్‌ ముక్కలు వేసి చిన్న మంట మీద పది నిముషాలు వేయించాలి.
3.    టొమాటో ముక్కల్ని వేసి అయిదు నిముషాలు మగ్గించాక, ఉప్పు, కారం వేసి కలియబెట్టి మూత పెట్టాలి.
4.    తరవాత పైన చెప్పిన పౌడర్లు, పసుపు వేయాలి. చిన్నమంట మీద అయిదు నిముషాలుంచి దింపేసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.
5.    ఈ క్యాప్సికమ్‌ కర్రీ చపాతీలోకి అయినా అన్నంలోకి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.