మిల్క్‌షేక్స్‌తో గుండెకు చేటు

మిల్క్‌షేక్స్‌తో గుండెకు చేటు

అసలే వేసవి. దాహార్తితో అల్లాడే జనం శీతల పానీయాల కోసం అర్రులు చాస్తారు. నిమ్మరసం మొదలుకొని నానా రకాల పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, మిల్క్‌ షేక్‌ వంటి పానీయాలను గ్లాసుల కొద్దీ తాగేస్తారు. మిగిలిన పానీయాలు ఫర్వాలేదు గాని, మిల్క్‌ షేక్స్‌ విషయంలో కొంత జాగ్రత్త తప్పదని వైద్య...

read more
ఇది ‘పచ్చి’ నిజం

ఇది ‘పచ్చి’ నిజం

ఆకలి మీద ఉన్నారు. వేడివేడిగా అన్నం, ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర ఇవన్నీ మనసులో ఊరిస్తూ ఉంటాయి. కానీ ఇంటికెళితే డైనింగ్‌ టేబుల్‌ మీద పచ్చి వంకాయలు దర్శనమిస్తే... ఇక షేక్‌ అయిపోవడం ఖాయం. అయితే కష్టమైనా సరే పచ్చి కూరగాయలే బెటర్‌ అన్నది ‘పచ్చి’ నిజం. పోషకాలు మాయం!...

read more
లెమన్‌ స్క్వాష్‌

లెమన్‌ స్క్వాష్‌

కావలసినవి: నిమ్మరసం, మంచి నీళ్లు - ఒక్కో కప్పు చొప్పున, పంచదార - అర కిలో, కుంకుమపువ్వు - అర టీస్పూన్‌ (ఇష్టపడితేనే), ఆకుపచ్చ యాలక్కాయల పొడి - ఒక టీస్పూన్‌. తయారీ: సాస్‌ పాన్‌లో కప్పు నీళ్లు పోసి, పంచదార వేయాలి. పాన్‌ను సన్నటి మంట మీద పెట్టి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ...

read more
బార్లీ..  మంచి ఆహారం

బార్లీ.. మంచి ఆహారం

ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. అయితే బార్లీ ఇందుకు భిన్నమైనది. ఎక్కువ శక్తినిచ్చే పదార్థమే అయినా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే అస్వస్థులైన వారికి బార్లీ ద్రావణం ఇస్తూ ఉంటారు. లో-ఫ్యాట్‌ డైట్‌గా కూడా బార్లీ ఇటీవల బాగా...

read more
ఈ నాలుగూ మిస్‌ అవ్వొద్దు..

ఈ నాలుగూ మిస్‌ అవ్వొద్దు..

పైనాపిల్‌: ‘బ్రొమిలైన్‌’ అనే ఎంజైమ్‌ కలిగిన పండ్లు తక్కువ. అది పైనాపిల్‌లో ఉంటుంది. శరీరంలోని కొవ్వుల్ని, ప్రొటీన్లను త్వరగా అరిగేందుకు సహాయపడుతుందీ ఎంజైమ్‌. ఇక, పైనాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలకైతే కొదవ లేదు. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, కాల్షియం, పాస్పరస్‌, పొటాషియం వంటివీ...

read more
పుదీనా షర్బత్‌

పుదీనా షర్బత్‌

కావలసినవి: పుదీనా ఆకులు - ఒకటిన్నర కప్పు బెల్లం పొడి లేదా పంచదార - తొమ్మిది లేదా పది టేబుల్‌ స్పూన్లు నీళ్లు - అరకప్పు బ్లాక్‌ సాల్ట్‌ - అర టీస్పూన్‌ జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌ నిమ్మరసం - మూడు నుంచి నాలుగు టీస్పూన్లు తయారీ: పుదీనా ఆకుల్ని రెండుమూడుసార్లు శుభ్రంగా...

read more
ఆకుకూరలతో ఆ రిస్క్‌కు దూరం

ఆకుకూరలతో ఆ రిస్క్‌కు దూరం

 సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహార ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తరచూ ఆకుకూరలు తీసుకునేవారికి స్ర్టోక్‌ రిస్క్‌ 64 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటు కలిగిన వారిలో ఇంట్రాసెరిబ్రల్‌ హెమరేజ్‌ ముప్పు అధికంగా ఉన్న క్రమంలో వీరిలో తాజా ఆకుకూరలు అధికంగా...

read more
ఎక్కువగా తింటే చిత్తవైకల్యం

ఎక్కువగా తింటే చిత్తవైకల్యం

ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తెలుసు. దాంతోపాటు చిత్తవైకల్యం ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఇది అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తల మాట. ఉప్పు ఎక్కువగా తింటే మెదడుకు రక్త సరఫరా తగ్గి జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి తగ్గిపోతుందని...

read more
తమలపాకుతో తస్మాత్‌ జాగ్రత్త!

తమలపాకుతో తస్మాత్‌ జాగ్రత్త!

తమలపాకు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. భారతీయ సంస్కృతిలో తమలపాకు వినియోగం ఎక్కువే. పూజలు, శుభకార్యాలలోనే కాకుండా వీటిని రోజూతీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తమలపాకును తినడం కొంతవరకూ ఆరోగ్యమే. కానీ ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం...

read more
గ్రీన్‌ కాఫీతో స్థూలకాయానికి చెక్‌

గ్రీన్‌ కాఫీతో స్థూలకాయానికి చెక్‌

గ్రీన్‌ టీ వాడకం మొదలై చాలా ఏళ్లే అయ్యింది. ఇటీవలి కాలంలో నెమ్మదిగా గ్రీన్‌ కాఫీ వాడకం ప్రపంచ వ్యాప్తంగా పుంజుకుంటోంది. గ్రీన్‌ కాఫీ తాగడం ఫ్యాషన్‌ మాత్రమే కాదు, దీన్ని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ కాఫీ జుట్టును,...

read more