Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎక్క‌డ దొరికితే అక్క‌డ క‌ర్చీప్ వేస్తున్నాడు!

సినిమా- వ్యాపారం రెండిటినీ స‌మాంత‌రంగా న‌డిపించ‌డంలో కింగ్ ఖాన్‌ని కొట్టేవాడే లేడు. దొరికినంతా దోచుకో.. దోచినంతా దాచుకో.. అన్న‌ట్టే ఉంటుందీయ‌న వ్య‌వ‌హారం. అందుకే ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో అతడి పేరు శిఖ‌రాగ్రాన ఉంటుంది ఎప్పుడూ. వీలున్న‌చోట‌ల్లా...

80 కోట్ల పారితోషికం? ప్ర‌భాస్ పీఆర్ టీమ్ ప‌నేనా?!

ప్ర‌భాస్ పారితోషికం రేంజ్ ఎంత‌? బాహుబ‌లి -1కి 25 కోట్లు అన్నారు. బాహుబ‌లి-2 కోసం ఏకంగా 75 కోట్లు ముట్టాయ‌ని చెప్పుకున్నారు. ఏరియా రిలీజ్ బిజినెస్ క‌లిపి అంత తీసుకున్నాడ‌ని అన్నారు. బాహుబ‌లి రెండు భాగాలు క‌లిపి 100 కోట్లు అన్నారు. అయితే ఇప్పుడు `సాహో` సినిమాకి...
పసిపాప చావును జయించింది.. చిన్నారి సుల్తానా సేఫ్

పసిపాప చావును జయించింది.. చిన్నారి సుల్తానా సేఫ్

గత ఆదివారం ఉదయం ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి ఫాతిమా వార్త అందరిని షాక్ కి గురి చేసిన తెలిసిందే. అయితే ఈ 18 నెలల చిన్నారి ఇప్పుడు మృత్యుంజయురాలైంది. తీవ్ర కలకలం సర్సుష్టించినా ఈ ఘటన బహదూర్‌పురాలో చోటు చేసుకుంది. ఇమ్రాన్‌, సుల్తానా దంపతుల కుమార్తె ఇన్యా...

మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే: కోహ్లి

తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుత చాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు ఇదే తమ ఉత్తమ ప్రదర్శన అని పేర్కొన్నాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సఫారీ జట్టును ఎనిమిది...

కొందరి జీవితాలు.. కదిలిస్తే కన్నీళ్లే.. ఎందుకు…?

మన దేశంలో పుట్టుక అనేది ఆచార సంప్రదాయాలపై, కుల మతాలపై, పంతాలు పట్టింపులపై, జాతి వివక్షత పై, కుటుంబ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం గా చెప్పుకునే మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పుట్టుక అనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన కుటుంబ పరిస్థితులకు...