Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలీవుడ్ లో సినిమాలో కథలు ఎలా ఉంటాయో, నిజజీవితంలో హీరోయిన్స్ కథలు కూడా అలాగే ఉంటాయి. పెళ్లి అయిన హీరోలు, పెళ్లి కాని హీరోయిన్స్ తో పెళ్లి అయిన హీరోయిన్స్, పెళ్లి కాని హీరోలతో సంబంధాలు పెట్టుకుంటారు. ఎక్కడ లేని బ్యాడ్ కల్చర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో వుంటుంది. ఇప్పుడు తాజాగా మరో ఇలాంటి రిలేషన్ గురించి ఓ వార్తా భాగా వినిపిస్తుంది. ఆ హీరో వయస్సు 25 ఏళ్ళు. ఈ మధ్య ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ హీరోయిన్ వయస్సు 40, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రస్తుతం సపోర్టింగ్ పాత్రలు చేసుకుంటుంది. అయితే ఇంకా పెళ్లి కాని ఆ హీరోయిన్ ఓ సినిమా లో ఆ కుర్ర హీరోతో కలిసి నటించింది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్లు అది తెలుస్తుంది. ఆ ఇద్దరు ఇప్పుడు పబ్ లు, లేట్ నైట్ పార్టీలు, వీకెండ్స్ అంటూ తెగ చెట్టాపట్టాల్ ఏసుకొని తిరుగుతున్నాట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. వయసులో మరీ అంత వ్యత్యాసం ఉన్న ఆ హీరోయిన్ భాగా బరి తెగిన్చిందని, ఆ యంగ్ హీరో కెరియర్ నాశనం చేస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఆ హీరో మాత్రం, సినియర్ హీరోయిన్ మోజులో ఎవరి మాటలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరి వారిద్దరి రిలేషన్ ఎంత వరకు దారి తీస్తుందో చూడాలని ఇండస్టీ వర్గాలు అనుకుంటున్నాయి.