Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ మధ్య అందాల భామలకు బికినీల్లో షాక్ ఇవ్వడం కామన్ అయింది. తన గ్లామర్ ను ఎరగా వేసి క్రేజ్ తెచ్చుకోవడంలో ఇదో స్టైల్. ఇప్పటికే పలువురు భామలు బికినీల్లో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చారు .. ఇప్పుడు వాళ్ళకంటే నేనేమి తక్కువా ? అంటూ మరో భామ రంగంలోకి దిగింది. ఇంతకి ఆమె ఎవరో తెలుసా కోమల్ ఝా. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ భామకు సరైన ఇమేజ్ దక్కలేదు, దాంతో కోలీవుడ్ లో కూడా ట్రై చేసిన పెద్దగా లాభం లేకపోయింది .. ప్రస్తుతం చేతిలో పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి .. తన అందాలను నమ్ముకుంది .. అందుకే టూ పీస్ బికినిలో బీచ్ లో తెగ అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది .. ఈ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి .. నన్ను చూడు .. నా అందం చూడు అంటూ పెట్టిన బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి ? మరి కోమల్ .. కోమలమైన బికినీ అందాలు ఎలా ఉన్నాయో .. మీరు ఓ లుక్ వేయండి !!