Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ‘దేవీనవరాత్రులు’గా పిలుస్తుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు దశమిని దసరా అని వ్యవహరిస్తారు. దస్ అనగా పది, హరా అనగా పండుగ కావున దీనిని దసరాగా పిలుస్తారుమహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.
నవరాత్రి పూజను తొమ్మిది రోజులపాటు చేయాలి. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.

నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం – అమ్మవారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారంచేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గా’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం లో జరిగే అలంకార వైభవాన్ని ప్రతి రోజు, ఈ పది రోజులు గుర్తు చేసుకుందాం.

ప్రథమం శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థకీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనీతి చ|
సప్తమా కాలరాత్రే చ| అష్టమాచాతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా:||

నవరాత్రులు- అంటే ‘నవ’- నూతనమైనదీ, కొత్తదీ అనీ, ‘రాత్రి’-అంటే జ్ఞానమూ అనీ అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమెనే ఆదిపరాశక్తి. సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కోరోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి, పూజించి, ఆమె కృపకు పాత్రులు కావాలి.
ఒక కథ ప్రకారం పార్వతీదేవికి పది అవతారాలనీ, ఒక్కో అవతారంలో దేవి ఒక్కో రాక్షసుణ్ణి చంపి భక్తులను కాపాడిందనీ అంటారు. మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్య ఘట్టంలో ఈ విషయాల కథనాలున్నాయి. మధుకైటభులనే రాక్షసులు మానవాళికి కంటకప్రాయులుగా మారారట.
వాళ్ళను మహావిష్ణువు సైతం చంప ప్రయత్నించి విఫలం కావడంతో ‘మాయ’కులోనై చివరికి విష్ణువు కోర్కెమేరకు వారిరువురూ చనిపోయారు. ఇదీ మరో కథనం.ఆ మాయయే మాయాదేవి. పది తలలు కల్గినదిగా ‘మహాకాళి’గా ఆమెను పిలుస్తారు. కొలుస్తారు. ఇక రెండో అవతారంలో మహిషాసురుని చంపి, మహిషాసుర మర్దినిగా పేరుపొందింది. సింహ వాహనయై మహిషాసురుని చంపిన మహాశక్తి మూడవ అవతారంలో శుంభు నిశుంభులను సంహరించింది. నాలుగో అవతారంలో ఈమె నందునికి పుత్రికగా జన్మించి, కంసుడికి హెచ్చరిక చేసి అదృశ్యమైపోయింది. ఐదో అవతారంలో దేవి ఒక రాక్షసిని తన దంతముతో చీల్చినందువల్ల ఆమె రక్తదంతిగా పేరుపొందింది.అనేక సంవత్సరాలు లోకమంతా క్షామంతో అల్లాడిపోగా, ఆరవ అవతారంలో సస్యశ్యామలయై రక్షించింది. అందుకే ఆ అవతారంలో ఆమె శాకాంబరిగా పేరుపొందింది. దుర్గుడనే దుర్జనుడైన రాక్షసుని చంపి, తన 7వ అవతారానికి ‘దుర్గ’గా పేరుపొందింది.
ఎనిమిదవ అవతారానికి మాతంగిగా, తొమ్మిదవ అవతారానికి ‘లభ్రమారి’గా పేరుపొందింది శక్తి. నవరాత్రులలో సాధారణంగా దేవీభక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు.

భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. కొందరు జంతుబలులు చేసేవారు కూడా. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటుంది. మనలో జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులున్నాయి. అవే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఆదిశక్తి బలికోరేది ఈ క్రూర జంతువులనే. అంతేకానీ, నోరూవారుూ లేని, అమాయకపు జంతువులైన మేకలూ, గొర్రెలూ, పొటేళ్ళూ కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవడమే ‘విజయదశమి.’

విజయానికి నాంది ఈ దశమి
నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించి శక్తి పుంజుకున్న మానవుడు విజయం కోసం ఉవ్విళ్లూరడం సహజం. ఎందుకంటే దసరా పండుగ అందరికీ విజయాలను చేకూర్చే పండుగ. ఎందరో రాజులు విజయ దశమిని విజయప్రాప్తి దినంగా ఎన్నుకున్నట్లు చరిత్ర చెబుతోంది శ్రీరాముని పాలనాకాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీ రాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడు. ఛత్రపతి శివాజీ మొగలాయి రాజు ఔరంగజేబును ఎదుర్కొనడానికి విజయదశమినే ముహూర్తంగా ఎంచుకుని, అదేరోజున యుద్ధం చేసి, అఖండ విజయం సాధించాడు.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం! ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!

Is Louis Vuitton Cheaper In Italy
Louis Vuitton Monogram Canvas Mini Pochette Accessoires Illustre N63005
Louis Vuitton Women Handbags Alma Bb Silver M91677
Louis Vuitton Leather Handbag 95830 Coffee
Louis Vuitton 30 Damier
Louis Vuitton Briefcase History
Louis Vuitton Art Deco Boots
Speedy Louis Vuitton
Louis Vuitton Shoes Black Heels
Lvoe Tweets New Louis Vuitton Boutique
Louis Vuitton Necklace For Sale
Louis Vuitton Deliver To Canada
Louis Vuitton Catalogue Online
Louis Vuitton Monogram Underground Messenger
Louis Vuitton Iphone 5 Thin Case Luxury Damier Azur Stand Leather Cover
Louis Vuitton 7 Star
Louis Vuitton Phone Case Iphone 4S Ebay
Louis Vuitton Loafers Price In India
Louis Vuitton Timepieces
Ceinture Louis Vuitton Lv Initiales Damier Ceinture Amarante Azur Pomme D Amour M9609U
Louis Vuitton Lunch Box
Louis Vuitton Sevigne Pm Epi Leather Black M4053N Handbags
Louis Vuitton Damier Ebene Papillon 30
Cheap Louis Vuitton Bags Paris
Louis Vuitton Damier Beanie
Louis Vuitton Official Website Fr
Louis Vuitton Yayoi Kusama Pochette
Louis Vuitton Bags Neverfull Gm
Louis Vuitton Handbag Catalogue 2013
Louis Vuitton Monogram Vernis 91706 Boln
Louis Vuitton Nz Sale
Louis Vuitton Riviera Pm Damier Azur Canvas Beige N48250
Discounted Authentic Louis Vuitton Purses
Louis Vuitton Spiked Loafers
Replica Louis Vuitton Monogram Coin Purse
Louis Vuitton Evidence Sunglasses Z0240W
Louis Vuitton Jacket Black
Louis Vuitton Women Handbags Rossmore Mm Rouge Fauviste M91551
Louis Vuitton Monogram Multicolored Handbags
Louis Vuitton Outlet Bags 2011
Louis Vuitton Purse Repair Las Vegas
Authentic Louis Vuitton Chinatown
Louis Vuitton Purse Real Fake
Louis Vuitton Metallic Calfskin Heels
Iphone 5 Wind Mobile Mobilcity With Louis Vuitton Case
Louis Vuitton Mens Wallet Leather
Louis Vuitton Jewellery Pouch
How Can You Tell If A Louis Vuitton Mens Wallet Is Real
Dalmation Inspired Louis Vuitton Purse
Louis Vuitton Belts Lv Cut Oval Belt 30 Mm M9842P
Louis Vuitton Replicas Cheap
Louis Vuitton Altair Clutch M40501 Deals
Louis Vuitton Outlet Near Dallas Tx
Louis Vuitton Discount Uk
Louis Vuitton Artsy Mm Fake Vs Real
Louis Vuitton Beanie And Scarf Set
Louis Vuitton Glace Fonzie Messenger Bag
Louis Vuitton Canada On Sale
Louis Vuitton Belt Conversion Chart
Louis Vuitton Schloss 318
Louis Vuitton Destorm Free Mp3
Louis Vuitton Men Belts Seattle Damier Reversible Belt Graphite M6834S
Louis Vuitton Zippy Wallet Real Vs Fake
Louis Vuitton Regattas
Louis Vuitton Ss 2012 Tumblr
Replica Louis Vuitton Mens Handbags
Louis Vuitton Resort 2012 Lookbook
How To Tell Genuine Louis Vuitton Sunglasses
Louis Vuitton Uk T-Shirts
Cheapest Louis Vuitton Diaper Bag
Louis Vuitton Bag Online
Louis Vuitton Speedy Bandouliere 25 Empreinte Price
M40125 Louis Vuitton Monogram Multicolore Canvas Rita
Louis Vuitton Watch Trunk Case
Louis Vuitton Alma Mm Top Hand
Louis Vuitton Epi Leather Montaigne Clutch M5929J
Louis Vuitton Purse Shop Online
Louis Vuitton Monogram Flanerie 45
Louis Vuitton Speedy Chronograph Watch
Louis Vuitton Epi Leather Montaigne Clutch M59292
Louis Vuitton Women Handbags Rhapsodie Mm Sepia M40405
Louis Vuitton Clutch Online India
Louis Vuitton Replica Bags Under 100
Louis Vuitton Spring 12
Louis Vuitton Saleya Pm Damier Ebene Canvas Tote
Cheap Fake Louis Vuitton Bags China
Breplica Louis Vuitton Backpack
Louis Vuitton Speedy Price
Gucci Louis Vuitton Song
Louis Vuitton In Las Vegas Fashion Show Mall
Louis Vuitton Epi Crossbody
Louis Vuitton Shoes New Collection 2012
Louis Vuitton Neverfull Azur Review
Louis Vuitton Outlet Mall Las Vegas
Louis Vuitton Fake Identification
Louis Vuitton Online Shopping Store
Authentic Check Louis Vuitton Neverfull
Louis Vuitton Watches Wikipedia
Pre Owned Louis Vuitton Accessories
Sacs Louis Vuitton Tambour Marron Argent Q261A3
Louis Vuitton Monogram Mini Lin Speedy 30 Handbag
Louis Vuitton Watches Review
Louis Vuitton Bowling Monogram Etoile
Fashion Wholesale Louis Vuitton Damier Ebene Canvas Flat Wallet N61930
Authentic Australia Louis Vuitton Iroquois M92534 Mens
Louis Vuitton Bag Prices In Kuwait
Louis Vuitton Fabric For Sale
Brown Louis Vuitton Alma Handbag Purse
Used Authentic Louis Vuitton Philippines
Louis Vuitton Epi Leather Bowling Montaigne Gm M5931M
Louis Vuitton Wallet Purseblog
Louis Vuitton Manila Philippines
Used Authentic Louis Vuitton Handbags Sale
Louis Vuitton Sean
Louis Vuitton Wallet Red Price
Price Louis Vuitton Handbags France
Louis Purse Real Vuitton
Louis Vuitton Imitation Portefeuille
Louis Vuitton Alma Ppm Taurillon Cherry M48879 Handbags
Louis Vuitton Shoes For Women Heels
Louis Vuitton Monogram Vernis Alma Mm Pomme D&Amp;Amour
Louis Vuitton Messenger Bag Odeon
Louis Vuitton Flashes Its Considerable Wallet With David Bowie
Lschte Louis Vuitton Kaufen
Rare All Zinc Trunk By Louis Vuitton
Cheap Replica Louis Vuitton Keepall
Louis Vuitton M61734 Outlet
Authentic Mens Louis Vuitton Belts
Louis Vuitton Monogram Canvas Insolite Wallet M60042
Louis Vuitton Iphone 4S Case With Screen Protector
Louis Vuitton Key Pouch M62650
How To Tell If A Louis Vuitton Keepall Is Fake
2010 Lv Louis Vuitton Monogram Vernis Alma Handbag Bag
Discount Louis Vuitton Boots
Louis Vuitton Handba
Louis Vuitton Wallpaper Deviantart
Louis Vuitton Sofia Coppola And Louis Vuitton Sc Bag Pm Calf Leather Chocolat Cobalt M93446 Handbags
Louis Vuitton Damier Azur On Ebay
Kanye Wants Us To Boycott Louis Vuitton
Louis Vuitton Varsity Jacket Price
How To Look Up Louis Vuitton Serial Numbers
Louis Vuitton Tentation Sunglasses
Louis Vuitton Paris Cherry Purse
Louis Vuitton Fall 2012 Elle
Authentic Vs Replica Louis Vuitton Handbags
Louis Vuitton Price List 2012 Us Calvin Klein Bags At Macy’S
Louis Vuitton Lyrics Fab
Louis Vuitton Handbags Toronto
Louis Vuitton Yayoi Kusama Insolite Wallet M60454 Red
Louis Vuitton Tivoli Purse
Purse Louis Vuitton Cheap
Louis Vuitton Australia Official Outlet Store
Louis Vuitton 2014 Ready
Louis Vuitton Ring Ebay
S Louis Vuitton Trunks Fo
Louis Vuitton Speedy East West Coffee
Louis Vuitton Silver Monogram Purse
Pre Owned Louis Vuitton Accessories
Louis Vuitton Siracusa Mm Damier Azur Canvas N41112
Louis Vuitton Women Monogram Vernis Handbags M93641
Discount Louis Vuitton Belt
Louis Vuitton Alma Pink Vernis Roses
Louis Vuitton Uk Mens
Jennifer Lopez Louis Vuitton Song Lyrics
Louis Vuitton Travel Bag Black
Louis Vuitton Biography Lnmbitas
Louis Vuitton Belt Made In France Fake
Designed Louis Vuitton Women In Stock
Louis Vuitton Replica Wallet Mens
Louis Vuitton Galliera Replica
Louis Vuitton Women Handbags Stellar Pm Noir M93177
Louis Vuitton Loafers Cost
Authentic Louis Vuitton International Wallet Ivory Suhali Leather M91839 3626Rk
Louis Vuitton Belts Lv Initiales Vernis Belt Amarante Bleu Nuit Orange M9809Q
Sacs Louis Vuitton Solar Pm Mahina Cuir Poudre M93445
Louis Vuitton Bags Only
Repliken Louis Vuitton 2012227 Automaten Uhr F
Louis Vuitton Boetie Wallet Price
Authentic Louis Vuitton Monogram Saumur 35
Louis Vuitton M40578 Eden
Louis Vuitton 2011 Spring Collection
Louis Vuitton Borsa
Michael Burke Louis Vuitton Bio
Louis Vuitton Sunglasses Handmade In Italy
Discount Top Handles Epi Leather Louis Vuitton Mirabeau Pm Black M4033N Free Shipping
Louis Vuitton Official Website Online
Authentic Louis Vuitton Black Epi Leather Keepall 55 Carry
Cheap Louis Vuitton Book Bags
How To Tell Fake Louis Vuitton Sunglasses
Louis Vuitton Spring Summer 2012 Speedy Round M40703
M40702 Louis Vuitton Speedy Round
Louis Vuitton Vintage Trunk Prices
Buy A Louis Vuitton Handbag Online
How Much Is A Louis Vuitton Speedy Bag
Authentic Louis Vuitton Leather
Louis Vuitton Women Handbags Sac Plat Nm Brown N41225
Cheap Louis Vuitton Bags Ioffer
Louis Vuitton Alma Mm Monogram Vernis M93595
Louis Vuitton Store Locator Europe
Trendy Louis Vuitton Outlet Sale Online With Reasonable Price