Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జాంబియా జలపాతంలో నరేంద్రమోడీ ముఖ చిత్రంతో ఉన్న ఫోటో ఒకటి నెట్ లో దర్శనమిస్తోంది.ఈ ఫొటోలో వాటర్ ఫాల్ మధ్యలో ప్రధాని నరేంద్రమోడీ ముఖ చిత్రం ప్రతిభింబిస్తోంది. కాగా ఈ ఫోటోను ఫోటోషాప్ మాయాజాలం ద్వారా చేశారని ప్రచారం జరుగుతోంది.కానీ మోడీ వీరాభిమానులు మాత్రం మోడీ నిజంగానే అలా కనిపించాడని ప్రచారం చేస్తున్నారు.