Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సోన‌మ్ ల‌వ్‌లో ఉంది. అది కూడా లండ‌న్‌కి చెందిన ఓ బిజినెస్‌మేన్‌ని డీప్‌గా ల‌వ్ చేస్తోందిట‌. ఈ వ్య‌వ‌హారాన్ని అమ్మ‌డే స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. ఇది ప్యూర్లీ ప‌ర్స‌న‌ల్‌. మాది ప‌విత్ర బంధం .. అందుకే డీప్‌గా డీటెయిల్స్ చెప్ప‌ను అనేసింది.

ఇటీవ‌లే ఫిలింఫేర్ అవార్డ్స్‌లో క్రిటిక్ చాయిస్‌లో ఉత్త‌మ‌న‌టి అవార్డు ఎగ‌రేసుకుపోయిన ఈ భామ .. నీర్జా సినిమాలో న‌ట‌న‌కు ఈ పుర‌స్కారం ద‌క్క‌డం సంతోషాన్నిచ్చింద‌ని చెప్పింది. ఇంత‌లోనే ల‌వ్ మ్యాట‌ర్‌ని బ‌య‌ట‌పెట్టేసిందిలా.