Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి తీసుకుని వచ్చిన ఓ మోడల్ తో వ్యభిచారం చేయిస్తూ వీరు పోలీస్ లకు అడ్డంగా దొరికారు. వారివద్ద ఉన్న రూ 21 వేలిని పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముంబై నుంచి మోడల్ ని తీసుకుని వచ్చి ఆమె వివరాలు ఆన్లైన్ లో పెట్టారు.

పెద్దవారుగా చలామణి అవుతున్న కొంతమంది బడాబాబుల కుమారులు వ్యభిచార ముఠాని సంప్రదించి అమీర్ పేటలో ని హోటల్ గ్రాండ్ సితార లో రూమ్ నెం 308 ని బుక్ చేయించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీస్ లు హోటల్ పై రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిలో కొంతమంది యువకులు దొరినప్పటికీ పారిపోయారని చెప్పడం తో అనుమానాలు కలుగుతున్నాయి.ముంబై మోడల్ ప్రస్తుతం పోలీస్ ల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.