Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మందిరా బేడి అంటే ఇండియాలో తెలియని వారు ఎవరు ఉండరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, యాంకర్ గా మోడల్ గా, నటిగా, ఇలా అన్ని రంగాల్లో కళ్ళు పెట్టి అప్పుడప్పుడు తన హాట్ ఫోజులతో అందరికి భాగా పరిచయం అయిన రూపం. అయితే తాజాగా ఆమె ఫ్యామిలీతో కలిసి శ్రీలంక హోలిడే టూర్ లో వుంది. ఇంత వరకు భాగానే వుంది. కాని ఆ దీపంలో అమ్మడు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో మందిర బేడి తన కొడుకుతో కలిసి స్విమింగ్ పూల్ లో బికినీ దర్శనం ఇవ్వడం నెటిజన్లుకి ఆగ్రహం తెప్పించింది. ప్రతి రోజు సోషల్ మీడియాని లక్షల మంది ఫాలో అవుతూ వుంటారు. అయితే కొడుకు ముందు ఓ తల్లి ఇలా అర్ధనగ్నంగా పోజులు ఇవ్వడం ఏంటి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి దుస్తుల్లో కొడుకుతో కలిసి ఫోజులు ఇవ్వడం ద్వారా సభ్య సమాజాన్ని, భారతీయ మూలాలని అవమానిన్చినట్లే అని ఆమె మీద విరుచుకు పడుతున్నారు. అసలు ఎ పిల్లలు కన్న తల్లిని అలా అర్ధనగ్నంగా చూడాలని అనుకోడు, కాని మందిరా బేడి పద్ధతి మాత్రం భారతీయ స్త్రీలు అందరు తలదించుకునేలా వుంది అని తీవ్రంగా ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శల మీద ఆమె ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.