Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టెక్నిక‌ల్ స్ట‌డీ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఎంతో ఉప‌యుక్త‌మైన స‌మాచారమిది. ల‌క్ష‌ల్లో నిరుద్యోగుల‌కు ఉప‌యుక్తంగా ప్ర‌తిష్ఠాత్మ‌క కొలువుల‌కు తెర‌లేచింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌(బిహెచ్‌ఈల్‌)- ఐటిఐ అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. ఏకంగా 386 పోస్టుల రిక్రూట్‌మెంట్‌కి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

బిహెచ్ఇఎల్ రిక్రూట్‌మెంట్‌

*మొత్తం ఖాళీలు:* 386

*విభాగాలవారీ ఖాళీలు:*

ఎలక్ట్రిషియన్ 125,

ఫిట్టర్‌ 95,

ప్రోగ్రామింగ్‌ & సిస్టమ్స్‌ అడ్మిని స్ట్రేషన్ అసిస్టెంట్‌ 22,

మెకానిక్‌ 2,

ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌ 125,

టర్నర్‌ 3,

వెల్డర్‌(గ్యాస్ ఎల‌క్ట్రిక్‌) 3,

మెకానిక్‌ డీజిల్‌ 2,

డ్రాట్స్‌మెన(మెకానికల్‌) 2,

టూల్స్‌ మేకర్‌(డై మౌల్డ్స్‌)2,

కంప్యూటర్‌ ఆపరేటర్‌@ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ 5

*అర్హత:* సంబంధిత విభాగంలో ఐటిఐ ఉండాలి.

*వయోపరిమితి:*

అక్టోబరు 1 నాటికి 27 ఏళ్లు ఉండాలి.

*ఎంపిక:* ఐటిఐ మెరిట్‌ ఆధారంగా

*ట్రైనింగ్‌:*

ఎనసివిటి అభ్యర్థులకు ఏడాది, ఎస్‌సివిటి అభ్యర్థులకు రెండేళ్లు ట్రైనింగ్‌ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు స్టయిపెండ్‌ ఇస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఆనలైనలో దరఖాస్తు చేసుకొని ఆ తరవాత హార్డు కాపీని సంబంధిత పత్రాలతో జతచేసి పోస్ట్‌/ కొరియర్‌ ద్వారా కింది చిరునామాకు పంపుకోవాలి.

*ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ:* నవంబరు 12

*హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ:* నవంబరు 15

*చిరునామా:*

*DGM(HR Administration, Bharat Heavy Electricals Limited, Electronics Division, Mysore Road, Bangalore 560026*

*వెబ్‌సైట్‌:*

www.apprenticeship.gov.in/