Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మంచి కథ దొరికితే బాలయ్య బాబాయ్ కు వినిపించి, ఆయన వందో సినిమా నిర్మించాలని వుందట కళ్యాణ్ రామ్ కు. ఆ మాటకు వస్తే సోదరుడు ఎన్టీఆర్ తో కూడా సినిమా తీయాలని వుందట. దానికీ సరైన కథ కావాలట. అంటే ఓ పక్క హీరోగా చేస్తూనే, మరోపక్క నిర్మాతగా భారీ సినిమాలు తీసే ప్రణాళికలో వున్నాడన్న మాట కళ్యాణ్ రామ్.  పటాస్ సక్సెస్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మనసులోని మాటలు బయటపెట్టాడు. బాబాయ్ బాలయ్య అంటే కళ్యాణ్ రామ్ కు మహా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఇలా తీర్చకోవాలని అనుకుంటున్నాడన్నమాట.