దశరథుడికి ఎంతమంది కొడుకులు..? by | Aug 20, 2014 | బాలలు | 0 comments “ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?” అడిగింది టీచర్ “నలుగురు మేడమ్..” చెప్పాడు సన్నీ “గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?” “మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!” Submit a Comment Cancel reply Your email address will not be published. Required fields are marked *Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.