Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తింటూనే ఉంటాం. కానీ నీరసం ఆవహించి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నీరసాన్ని పారద్రోలి తక్షణ శక్తి కోసం ఇవి తీసుకుంటే మేలు అంటున్నారు వైద్య నిపుణులు. క్యారెట్లు… వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేయడంతోపాటు అలసటను దూరం చేస్తుంది. కనుక వీటిని సలాడ్ల రూపంలో అయినా లేదంటే వాటి తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆఫీసుకు తీసుకెళ్లి కూడా తినేయవచ్చు. వాటిని తింటుంటే నీరసం ఆవహించకుండా ఉంటుంది.

రెండోది ఆపిల్. ఈ యాపిల్ పండులో శక్తినిచ్చే విటమిన్లు, మినరల్స్ వంటివాటితోపాటు పీచు పదార్థం కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. రోజుకో యాపిల్ తినడం వల్ల రోజంతా హుషారుగా ఉంటుంది. ఇంకా ఓట్ మీల్స్ కూడా తింటుంటే నీరసాన్ని దరిచేయకుండా చేస్తుంది.