Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత క్రికెట్ జట్టు గత కొన్నేళ్లుగా అనూహ్య మార్పులతో ప్రపంచ క్రికెట్ జట్లకు పోటీగా నిలుస్తుంది.
జట్టు విజయాల వల్ల తన ఆదాయాన్ని పెంచుకున్న బీసీసీఐ కూడా జట్టుకు మరింత బలం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. మాజీ ఇండియన్ క్రికెట్ దిగ్గజాలను జట్టుకు కోచ్ లుగా, డైరెక్టర్ లుగా నియమిస్తూ జట్టు స్టామినా పెరిగేలా అనుభవం ఉన్న ప్రముఖ మాజీ క్రికెటర్లను బీసీసీఐ లో సభ్యులుగా గా చేర్చుకుంటుంది .

దాదాపు గత కొన్ని సవత్సరాల నుండి కోచ్ గా ఉంటున్న అనీల కుంబ్లే కు టీమ్ డైరెక్టర్ గా ప్రమోషన్
ఇవ్వలనుకుంటుంది. రెండు బాధ్యతలను నిర్వహించడం అంత సామాన్యమైన విషయం కాదు అందుకే కుంబ్లే ను కోచ్ గా తొలగించి రాహుల్ ద్రావిడ్ కి కోచ్ బాధ్యతలను అప్పగించాలనుకుంటుంది బిసిసిఐ. ప్రస్తుతం ద్రావిడ్ ఇండియన్ అండర్ 19 జట్టుకు గా కోచ్ బాధ్యతలు చేపడుతున్నాడు. అయితే అధికారికంగా బోర్డు నుండి ఎలాంటి సమాచారం వెలువడలేదు. బీసీసీఐ పరిపాలన కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించి ఒక ఆలోచనకు వస్తామని మీడియా ద్వారా తెలియజేశారు.