Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావలసిన పదార్థాలు :
వేటమాంసం : అరకిలో
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
వెల్లుల్లి రేకులు : పది
అల్లం ముక్క : అరంగుళం ముక్క.
కూర కోసం:
వంటనూనె : మూడు టేబుల్ స్పూన్లు
లవంగాలు : నాలుగు
బేఆకులు : రెండు
దాల్చిన ముక్క : చెక్క ముక్క
గోంగూర : దాల్చిన చెక్క
ఉల్లిపాయ : ఒకటి
కరివేపాకు : తగినంత
తయారీ విధానం :
ప్రెజర్ కుక్కర్‌లో మటన్, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పువేసి ఉడకబెట్టాలి. మూకుడులో నూనె వేడిచేసి మసాలా దినుసులన్నీ వేయాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
కరివేపాకు, గోంగూర, పసుపు వేసి, నూనె విడివడేదాకా ఉడకనివ్వాలి. మాంసం ముక్కలు కలిపి 5-10 నిమిషాలు ఉడికించి, నీరు పోసి, చిక్కబడే దాకా ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.