Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుస్సేనిని పెళ్లి చేసుకుని 17ఏళ్ళు కలిసుండి కొంతకాలం క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే.దగ్గరి వాళ్ళ సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి విడాకులదాకా వెళ్ళడానికి హృతిక్ ప్రాణ స్నేహితుడు అర్జున్ రాంపాలే ప్రధాన కారణం అని తెలుస్తుంది.అర్జున్ కు ఇదివరకే జేస్సియా అనే అమ్మాయితో వివాహమైంది,వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీళ్ళు కూడా ఈమధ్యే విడాకులు తీసుకున్నారు.అర్జున్,సుస్సేని కోసమే తన భార్య జేస్సియా కు విడాకులిచ్చాడని,వాళ్ళిద్దరూ శాంతియుతంగానే విడిపోయారని అందరూ అనుకుంటున్నారు.

కానీ సుస్సేని మాత్రం అర్జున్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని అంటోంది పైగా ఆమె తల్లి తన కూతిరిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.మొత్తానికీ ఈ ట్రై యాంగిల్ డైవర్స్ స్టోరీ మాత్రం అందరినీ కన్ఫ్యూసింగ్ కు గురిచేస్తోంది.